అమరావతి : జగన్ పేషీలో సెక్రటరీలకు జీఏడీ లేఖ రాసింది. ఫర్నీచర్ తోపాటు ఇతర సామగ్రిని ఇన్వెన్టరీ జాబితా ప్రకారం పంపాలని జీఏడీ లేఖ లో పేర్కొంది. జగన్ సీఎంగా ఉన్న సమయంలో సీఎంఓలో సెక్రటరీలు ఇతరులకు ఫర్నీచర్, కంప్యూటర్లు ఇతర సామగ్రి పంపిన జీఏడీ. ఆ మొత్తం సామాన్లు, ఇతర ఫర్నీచర్ వెనక్కి పంపాలని లేఖ లో ఉంది. సీఎంఓ ఇంఛార్జిగా ఉన్న అధికారికి లేఖ రాసిన జీఏడీ. పదవి పోయి 15 రోజులు అవుతున్నా ఇంకా ఫర్నీచర్ ఇతర సామగ్రిని అప్పగించలేదని చెబుతున్న అధికారులు. సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ ప్రకారం 15 రోజుల్లో ఫర్నీచర్, ఇతర సామగ్రిని అప్పగించాలని నిబంధన ఉంది.
ఇవి కూడా చదవండి:
టీవీ9 రజినీకాంత్ కు చుక్కలు చూపిస్తున్న ప్రభుత్వం! ఇన్ కమ్ ట్యాక్స్ నోటీసులు!
ఆఫీసుకు రాకుండానే జీతాలు ఇచ్చేస్తారా! మరో వైసీపీ కుంభకోణం వెలుగులోకి!
తనదైన శైలిలో ముందుకు వెళ్తున్న యువనేత! మినిస్టర్ లోకేష్ ఆన్ డ్యూటీ!
కుక్క తోక వంకర అన్నట్టు... మారని టీవీ9 తీరు! ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో!
పాస్ పుస్తకాలపై ఎలాంటి ఫోటోలు ఉండకూడదు! ప్రభుత్వం ఉత్తర్వులు!
సెక్రటేరియట్‌లో మంత్రులకు ఇచ్చిన ఛాంబర్లు! మొదటి బ్లాక్ లో!
ప్రభుత్వ కాలేజీ ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ! జులై 15 లోగా!
బెంగాల్ లో రైల్వే సేవలు తిరిగి ప్రారంభం! 10 కి చేరిన మృతుల సంఖ్య!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: