ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న వైసీపీ ప్రభుత్వ అక్రమాలు. వేల కోట్ల ప్రజాధనం పార్టీ కార్యక్రమాలకు వినియోగించుకున్న వైనం. వైసీపీకి పనిచేయించుకుని ప్రభుత్వం నుంచి వేలమందికి లక్షల్లో జీతాలు. ఈ ప్రగతి, ఆర్టీజీ విభాగాల్లో పెద్దఎత్తున నియామకాలు. ఏపీ డిజిటల్ కార్పొరేషన్, ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ నియామకాలు. ఐదేళ్లు ఆఫీసుకు రాకుండానే చాలా మందికి జీతాలు చెల్లింపు. ప్రభుత్వం నుంచి జీతం, వైసీపీ సోషల్ మీడియాలో పని. వైసీపీకి పనిచేసిన వారికి ప్రభుత్వం నుంచి జీతాల చెల్లింపు. తప్పుడు రిపోర్టులు, రికార్డులతో కార్పొరేషన్ల నుంచి జీతాలు చెల్లింపు. సొమ్ము దోచిపెట్టేందుకు ఏకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసిన వైసీపీ ప్రభుత్వం.
ఇవి కూడా చదవండి:
తనదైన శైలిలో ముందుకు వెళ్తున్న యువనేత! మినిస్టర్ లోకేష్ ఆన్ డ్యూటీ!
కుక్క తోక వంకర అన్నట్టు... మారని టీవీ9 తీరు! ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో!
పాస్ పుస్తకాలపై ఎలాంటి ఫోటోలు ఉండకూడదు! ప్రభుత్వం ఉత్తర్వులు!
సెక్రటేరియట్‌లో మంత్రులకు ఇచ్చిన ఛాంబర్లు! మొదటి బ్లాక్ లో!
ప్రభుత్వ కాలేజీ ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ! జులై 15 లోగా!
బెంగాల్ లో రైల్వే సేవలు తిరిగి ప్రారంభం! 10 కి చేరిన మృతుల సంఖ్య!
ఇవాళ మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న పవన్‌కల్యాణ్! పూర్తి షెడ్యూల్ ఇదే!
5 లక్షల విదేశీయులకు పౌరసత్వం ఇవ్వబోతున్న జో బైడెన్! కావలసిన అర్హతలు ఏంటో తెలుసా!
దేశంలో పలు విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు! 3 ఎయిర్ పోర్ట్ ల వద్ద హై అలర్ట్!
బిజేపి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతల కౌంటర్! 2014లో మోడీ చేసింది ఏంటి?
షాకింగ్ నిజాలను వెల్లడించిన సైంటిస్టులు! త్వరలో రోజుకు 25 గంటలు!
శ్రీకాకుళం: జిల్లా అధికారులతో బాబాయ్, అబ్బాయ్ భేటీ! జెట్ స్పీడ్ లో పనులు మొదలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: