శ్రీకాకుళం : జిల్లా అధికారులతో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడు ముఖాముఖి కార్యక్రమం. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ముఖాముఖి కార్యక్రమం జరిగింది. ప్రతి శాఖపై అవగాహన ఉంది. కొన్ని ప్రభుత్వశాఖలు నిర్వీర్యమయ్యాయి. మనమంతా కలిసికట్టుగా పాలనను ఒక దారిలో పెట్టాలి. ఫిర్యాదు విభాగంలో వచ్చిన ఫిర్యాదులను తప్పనిసరిగా పరిష్కరించాలి. రేపటి నుంచి వారంపాటు పారిశుద్ధ్యం మెరుగుపరచాలి. విత్తనాలు, ఎరువులు ఇవ్వలేదని ఫిర్యాదు వస్తే సహించేది లేదు. సాగునీటి వనరులకు నిధులు లేవని చెప్పకండి. బాధ్యత రాహిత్యంగా పనిచేసే అధికారులపై చర్యలు తీసుకుంటాం అని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
ఈ 5 ఏళ్ల జగన్ పాలనలో పొలవరాన్ని నాశనం చేశారు! మరో 5 ఏళ్లు పట్టే పరిస్థితి!
మహానంది ఆలయం వద్ద చిరుత కలకలం! భయంతో ప్రజలు!
చంద్రబాబు అరెస్ట్ సమయంలో ఆయన ఫ్యామిలీ పడ్డ బాధ కళ్లారా చూశా! కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు!
తాజాగా ఈవీఎంల విషయంలో జగన్ రెడ్డి సంచలన ట్వీట్! పదవి పోయి ఉపన్యాసాలు షురూ!
అసోంలో భారీగా పట్టుబడిన డ్రగ్స్! సబ్బు పెట్టెల్లో తరలిస్తూ! వాటి విలువ ఎంతో తెలిస్తే అవాక్కే!
నీట్ పేపర్ లీక్ ఆరోపణలపై స్పందించిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ! ఆసక్తికర ట్వీట్!
అమెరికా: కాలిఫోర్నియాలో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో కూటమి విజయోత్సవ సంబరాలు! 250 కార్లతో ర్యాలీ!
భారత్ - శ్రీలంక మధ్య రోడ్డు మార్గం రానుందా! ఏంటి ఇది నిజమేనా?
నిప్పు నీళ్ళతో స్నానం ఎప్పుడైనా చూశారా! వీడియో వైరల్!
టెస్లా కారును కూడా హ్యాక్ చేయవచ్చు! మస్క్ కామెంట్ లపై బిజేపి కౌంటర్!
మంగళగిరిలో 100 రోజుల్లో గంజాయిని అరికట్టాలి! లోకేష్ ఆదేశాలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: