విశాఖ : ట్విట్టర్ వేదికగా వైసీపీకి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చురకలు. రాజకోట రహస్యం ఎన్నికల ముందే వెల్లడై ఉంటే 11 సీట్లు వచ్చేవి కావు. రుషికొండ భవన నిర్మాణంపై ఎందుకీ కుప్పిగంతులు, దాగుడుమూతలు?. మొదట టూరిజం ప్రాజెక్ట్ అన్నారు.. తర్వాత ఫైవ్ స్టార్ హోటల్ అన్నారు.. అనంతరం సీఎం క్యాంప్ ఆఫీస్ అన్నారు. ఏ నిర్మాణమైనా ప్లాన్ వివరాలను ఆ కట్టడం దగ్గర ప్రదర్శిస్తారు. సెక్యూరిటీ కారణాల వల్ల అలా చేయలేదనడం విడ్డూరంగా ఉంది. రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్ బసకు INS డేగ, నేవల్ గెస్ట్ హౌస్ వంటి నిర్దిష్ట విడిది ప్రాంతాలు ఉన్నాయి. వీఐపీలు ఉండే భవనాలు కావడం వల్ల రుషికొండ మీద ఏం కడుతున్నామో చెప్పలేకపోయామని మాజీ మంత్రి అమర్నాథ్ అనడం హాస్యాస్పదం : మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు
ఇంకా చదవండి: తాడేపల్లి, రుషికొండ ప్యాలెస్ ల ఖర్చులపై స్పష్టత ఇవ్వాలి! జగన్ ను సవాలు చేసిన జీవీ ఆంజనేయులు!
మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
కోడెలది ఆత్మహత్య కాదు! వైసీపీ నేతలు చేసిన హత్య!
ఉక్రెయిన్ శాంతి ప్రకటనపై వెనుకడుగు వేసిన భారత్! రష్యా ఉనికి లేని సమావేశం అని వ్యాఖ్య!
తాగుబోతులకు గుడ్ న్యూస్! నాసిరకం జేబ్రాండ్లపై బ్యాన్, మద్యం ధరలు తగ్గిస్తామన్న మంత్రి ప్రకటన!
ప్రజలకు మేలు చేసేలా పని చేయండి, లేకుంటే ఉపేక్షించం! అధికారులకు హోంమంత్రి అనిత సంచలన హెచ్చరిక!
రెండున్నర సంవత్సరాల్లో అమరావతిని అత్యుత్తమ రాజధానిగా! నిర్మిస్తామని నారాయణ ధీమా!
మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం త్వరలో! ఇసుక, మట్టి దందా ఆరు నెలల్లో బయటపెడతాం!
ఏయూలో అవకతవకలపై LAW విద్యార్థిని! ఫిర్యాదు పై మంత్రి లోకేష్ స్పందన!
వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులు! వృద్ధులకు అదనపు ప్రయోజనాలు!
ఏపీలో నైరుతి రుతుపవనాల దెబ్బ! ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు!
జులై 1న అవ్వాతాతలు, వికలాంగుల కళ్లల్లో కొత్త వెలుగులు! అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం!
కొత్త ఆరోగ్య శాఖ మంత్రిగా! సత్యకుమార్ యాదవ్ బాధ్యతలు స్వీకరణ!
సీఎంగా చంద్రబాబు తొలి ప్రాజెక్టు పర్యటన! సోమవారం పోలవరం పరిశీలన!
కర్నూలుకు కొత్త రూపం! పారిశుధ్యం, మౌలిక సౌకర్యాలపై మంత్రి టీజీ భరత్ సమీక్ష!
పుంగనూరులో రోడ్డెక్కిన టీడీపీ శ్రేణులు! పెద్దిరెడ్డి గో బ్యాక్.. గో బ్యాక్ అంటూ నినాదాలు!
AP DSC నోటిఫికేషన్ విడుదల! నిరుద్యోగుల ఆశలు చిగురించాయి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: