మళ్లీ ఏపీలో వర్షాలు... ఉపరితల ఆవర్తన ప్రభావం! రాబోయే 24 గంటల్లో... Data center: గూగుల్‌ సంచలన ప్రయోగం..! ఏఐ డేటా సెంటర్లు ఇక అంతరిక్షంలోనే..! Oman National Day: ఒమాన్‌లో కొత్త చరిత్ర.. జాతీయ దినోత్సవానికి రెండు రోజుల అధికారిక సెలవు! Sleep health : నిద్రకు ముందు రీల్స్‌ చూస్తున్నారా.. ఆరోగ్యానికి ముప్పు.. వైద్యుల హెచ్చరిక! చేనేత బ్రాండ్ ఆవిష్కరణ.. లోకేష్ చేతుల మీదుగా.. 70కి పైగా స్టాల్స్‌తో 'వసంతం-2025' ఎగ్జిబిషన్! ఏజెంట్లు లేకుండానే హజ్.. నుసుక్ హజ్ ద్వారా నేరుగా నమోదు చేసుకునే అవకాశం! సౌదీ అరేబియా సంచలన నిర్ణయం! ఏపీలో ఆ ఉద్యోగులకు అదిరిపోయే న్యూస్! 7,000 మందికి ప్రమోషన్లు! Movie Update: చీకటి గుహలో మీనాక్షి: ఎన్‌సీ 24 మిస్టరీ థ్రిల్లర్‌.. దక్ష ఏం కనిపెడుతోంది? NABARD గ్రేడ్ A 2025: NABARD లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు నవంబర్ 8 నుంచి ప్రారంభం .. అప్లికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం!! District Reorganization: ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం కసరత్తు! ఆ జిల్లాలో రెండు నియోజకవవర్గాలు విలీనం దిశగా... మళ్లీ ఏపీలో వర్షాలు... ఉపరితల ఆవర్తన ప్రభావం! రాబోయే 24 గంటల్లో... Data center: గూగుల్‌ సంచలన ప్రయోగం..! ఏఐ డేటా సెంటర్లు ఇక అంతరిక్షంలోనే..! Oman National Day: ఒమాన్‌లో కొత్త చరిత్ర.. జాతీయ దినోత్సవానికి రెండు రోజుల అధికారిక సెలవు! Sleep health : నిద్రకు ముందు రీల్స్‌ చూస్తున్నారా.. ఆరోగ్యానికి ముప్పు.. వైద్యుల హెచ్చరిక! చేనేత బ్రాండ్ ఆవిష్కరణ.. లోకేష్ చేతుల మీదుగా.. 70కి పైగా స్టాల్స్‌తో 'వసంతం-2025' ఎగ్జిబిషన్! ఏజెంట్లు లేకుండానే హజ్.. నుసుక్ హజ్ ద్వారా నేరుగా నమోదు చేసుకునే అవకాశం! సౌదీ అరేబియా సంచలన నిర్ణయం! ఏపీలో ఆ ఉద్యోగులకు అదిరిపోయే న్యూస్! 7,000 మందికి ప్రమోషన్లు! Movie Update: చీకటి గుహలో మీనాక్షి: ఎన్‌సీ 24 మిస్టరీ థ్రిల్లర్‌.. దక్ష ఏం కనిపెడుతోంది? NABARD గ్రేడ్ A 2025: NABARD లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు నవంబర్ 8 నుంచి ప్రారంభం .. అప్లికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం!! District Reorganization: ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం కసరత్తు! ఆ జిల్లాలో రెండు నియోజకవవర్గాలు విలీనం దిశగా...

టెస్లా కారును కూడా హ్యాక్ చేయవచ్చు! మస్క్ కామెంట్ లపై బిజేపి కౌంటర్!

2024-06-17 19:15:00

అమెరికా నియంత్రణలోని ప్యూర్టో రికోలో ఇటీవల నిర్వహించిన ప్రైమరీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఆందోళన వ్యక్తంచేసిన మస్క్.. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలను తొలగించడం ద్వారా హ్యాకింగ్ను నివారించొచ్చని సూచించారు. దీనిపైనే కేంద్ర మాజీమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. భారత ఈవీఎంలకు బ్లూటూత్, వైఫై, ఇంటర్నెట్లతో కనెక్టివిటీ ఉండదని, వీటిని రీప్రోగ్రామ్ చేయడం కూడా కుదరదని ఆయన బదులిచ్చారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

ఈవీఎంలు హ్యాకింగ్ కు గరవుతున్నాయని టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ చేసి ఆరోపణలు రాజకీయంగా తీవ్ర దుమారం రేగింది. ఈ ఆరోపణలపై కేంద్రమాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. ఈవీఎంలను హ్యాక్ చేసే ఛాన్స్ ఉందంటే.. టెస్లా కార్లను హ్యాక్ చేసే వీలుంటుందని మస్క్ కౌంటర్ ఇచ్చారు. "క్యాలిక్యులేటర్, ఎలక్ట్రానిక్ టోస్టర్నే తీసుకోండి.. వాటిని హ్యాక్ చేయలేం.. ఈవీఎంలు కూడా అలాంటివే” విమర్శించారు. ఈవీఎంలు కేవలం ఓట్లను లెక్కించి.. రిజల్ట్ ని స్టోర్ చేస్తాయని వివరించారు. తాను మస్క్ ను కాకపోయినప్పటికీ, సాంకేతికతపై తనకు కాస్త పరిజ్ఞానం ఉందన్నారు. ఈ ప్రపంచంలో అత్యంత సురక్షితమైన ఎలక్ట్రానిక్, డిజిటల్ పరికరమేదీ ఉండదన్నారు. టెస్లా కారునూ హ్యాక్ చేయొచ్చని ఎవరైనా చెప్పొచ్చు అని విమర్శలు గుప్పించారు.

ఇవి కూడా చదవండి 

మంగళగిరిలో 100 రోజుల్లో గంజాయిని అరికట్టాలి! లోకేష్ ఆదేశాలు! 

ఈవీఎంలు ఎలా హ్యాక్ చేస్తారో ఎలాన్ మస్క్ నిరూపించాలి! పురందేశ్వరి కామెంట్స్! 

రేపు రాష్ట్రంలో కేంద్ర బృందాల పర్యటన! ముఖ్యంగా ఆ జిల్లాల్లో! 

ఇకపై ఆ రోడ్డు లో ఎలాంటి ఆంక్షలు ఉండవు! అందరికీ అందుబాటులో! 

NRI TDP జర్మనీ, హాంబర్గ్ ఆధ్వర్యంలో కూటమి విజయోత్సవ వేడుకలు! రాష్ట్ర ప్రగతికి మొదటి మెట్టు! 

ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ బోర్కడేపై బదిలీ వేటు! ఇది ఆరంభం మాత్రమే! 

జీతం ఒక రూపాయి... బాత్ టబ్ మాత్రం 26 లక్షలు! ఎలాగో ప్రజల సొమ్మేగా! మెల్లగా నొక్కేయాలి... అదే మ్యాజిక్కు! 

టీడీపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ఆయన పేరు ఖరారు! అధికారిక నియామకం! 

అప్పుడు నలుగురే... ఇప్పుడు 400 మంది పోలీసులతో పహారా! లెజెండ్ ఇస్ బ్యాక్! ఇంక ఒక్కొక్కడికి మోత మోగిపోద్ది! 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →