తన భద్రత కంటే ప్రజాభద్రత పట్టించుకోవాలని పోలీసులకు లోకేశ్ ఆదేశాలు జారీ చేశారు. మంగళగిరి ఈద్గాలో బక్రిద్ ప్రార్ధనల్లో పాల్గొనడానికి లోకేశ్ వెళ్లారు. భద్రతా విధుల్లో పలువురు ఉన్నతాధికారులున్నట్లు గమనించిన లోకేశ్. తనకు ఎప్పుడూ కల్పించే భద్రత కల్పిస్తే చాలని లోకేశ్ పోలీసులకు తెలిపారు. తన భద్రతా విధుల్లో ఉన్నతాధికారులు పాల్గొనవద్దని తెలిపిన లోకేశ్. మంగళగిరిలో 100 రోజుల్లో గంజాయిని అరికట్టాలన్న లోకేశ్. మహిళలకు రక్షణ, శాంతిభద్రతలపై అధికారులు దృష్టిపెట్టాలని లోకేశ్ ఆదేశించారు. 

ఇవి కూడా చదవండి 

ఈవీఎంలు ఎలా హ్యాక్ చేస్తారో ఎలాన్ మస్క్ నిరూపించాలి! పురందేశ్వరి కామెంట్స్! 

రేపు రాష్ట్రంలో కేంద్ర బృందాల పర్యటన! ముఖ్యంగా ఆ జిల్లాల్లో! 

ఇకపై ఆ రోడ్డు లో ఎలాంటి ఆంక్షలు ఉండవు! అందరికీ అందుబాటులో! 

NRI TDP జర్మనీ, హాంబర్గ్ ఆధ్వర్యంలో కూటమి విజయోత్సవ వేడుకలు! రాష్ట్ర ప్రగతికి మొదటి మెట్టు! 

ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ బోర్కడేపై బదిలీ వేటు! ఇది ఆరంభం మాత్రమే! 

జీతం ఒక రూపాయి... బాత్ టబ్ మాత్రం 26 లక్షలు! ఎలాగో ప్రజల సొమ్మేగా! మెల్లగా నొక్కేయాలి... అదే మ్యాజిక్కు! 

టీడీపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ఆయన పేరు ఖరారు! అధికారిక నియామకం! 

అప్పుడు నలుగురే... ఇప్పుడు 400 మంది పోలీసులతో పహారా! లెజెండ్ ఇస్ బ్యాక్! ఇంక ఒక్కొక్కడికి మోత మోగిపోద్ది! 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group