ఈవీఎంలు హ్యాక్ చేయొచ్చన్న మస్క్ వ్యాఖ్యలపై స్పందించిన పురందేశ్వరి. ఎలాన్ మస్క్ ను ఎన్నికల సంఘం భారత్ కు ఆహ్వానించాలి. ఈవీఎంల హ్యాకింగ్ నిరూపణకు మస్క్ కు అవకాశమివ్వాలి. ఈవీఎంలపై పరిశోధనలకు ఈసీ చాలామందికి అవకాశం ఇచ్చింది. ఈసీ అవకాశాలిచ్చినా ఎవరూ హ్యాక్ చేయలేకపోయారు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు.
ఇవి కూడా చదవండి:
రేపు రాష్ట్రంలో కేంద్ర బృందాల పర్యటన! ముఖ్యంగా ఆ జిల్లాల్లో!
ఇకపై ఆ రోడ్డు లో ఎలాంటి ఆంక్షలు ఉండవు! అందరికీ అందుబాటులో!
NRI TDP జర్మనీ, హాంబర్గ్ ఆధ్వర్యంలో కూటమి విజయోత్సవ వేడుకలు! రాష్ట్ర ప్రగతికి మొదటి మెట్టు!
ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ బోర్కడేపై బదిలీ వేటు! ఇది ఆరంభం మాత్రమే!
టీడీపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ఆయన పేరు ఖరారు! అధికారిక నియామకం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: