తాడేపల్లి ప్యాలెస్ ముందు తొలగిన ఆంక్షలు. మంగళగిరి- తాడేపల్లి ప్రజలకు అందుబాటులోకి వచ్చిన 4 లేన్ల రహదారి. రోడ్డు అందుబాటులోకి రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్న స్థానికులు. విద్యార్థులు, రైతులు, కూలీలకు అందుబాటులోకి వచ్చిన రహదారి. జగన్ సీఎం అయ్యాక ఇంటిపక్కన పేదలను ఖాళీ చేయించిన పోలీసులు. జగన్ సీఎం అయ్యాక రహదారిని పూర్తిగా దిగ్బంధించిన పోలీసులు.
ఇవి కూడా చదవండి:
NRI TDP జర్మనీ, హాంబర్గ్ ఆధ్వర్యంలో కూటమి విజయోత్సవ వేడుకలు! రాష్ట్ర ప్రగతికి మొదటి మెట్టు!
ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ బోర్కడేపై బదిలీ వేటు! ఇది ఆరంభం మాత్రమే!
టీడీపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ఆయన పేరు ఖరారు! అధికారిక నియామకం!
మూడు వారాల్లో అన్నా క్యాంటీన్లను పునరుద్దరిస్తాం! మంత్రి నారాయణ!
పోలవరం ప్రాజెక్ట్ లో వైసీపీ 2శాతం కూడా పూర్తిచేయలేదు! మంత్రి నిమ్మల రామానాయుడు!
కువైట్: రెండు రోజుల్లో రికార్డు స్థాయిలో వ్యర్థాల తొలగింపు! ఏకంగా 400 శాతం పెరుగుదల!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: