హైదరాబాద్ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ బోర్కడేపై బదిలీ వేటు పడింది. హైదారాబాద్ లోటస్ పాండ్ వద్ద ఏపీ మాజీ సీఎం జగన్ నివాసం ముందు అక్రమ నిర్మాణం అంటూ కూల్చివేతపై బల్దియా కమిషనర్ సీరియస్. ఉన్నతాధికారులకు సమాచారం లేకుండా కూల్చేయడంపై ఆగ్రహం. ఓ మంత్రి ఆదేశాలతో కూల్చివేసిన జీహెచ్ఎంసీ అధికారులు. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ బాధ్యతల నుంచి తొలగిస్తూ కమిషనర్ ఆమ్రపాలి ఆదేశాలు.
ఇవి కూడా చదవండి:
టీడీపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ఆయన పేరు ఖరారు! అధికారిక నియామకం!
మూడు వారాల్లో అన్నా క్యాంటీన్లను పునరుద్దరిస్తాం! మంత్రి నారాయణ!
పోలవరం ప్రాజెక్ట్ లో వైసీపీ 2శాతం కూడా పూర్తిచేయలేదు! మంత్రి నిమ్మల రామానాయుడు!
కువైట్: రెండు రోజుల్లో రికార్డు స్థాయిలో వ్యర్థాల తొలగింపు! ఏకంగా 400 శాతం పెరుగుదల!
వైసీపీ ప్రభుత్వంలో భారీగా భూ కబ్జాలు! ఇప్పడు పరారీ లో నేతలు!
పార్టీ కార్యాలయంలో బారికేడ్లు! పోలీసులపై చంద్రబాబు ఆగ్రహం! పొలవరంతోనే మొదలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: