ఇలాంటి ఒక బాత్రూం కట్టుకోవాలి అంటే ఎంత టేస్ట్ ఉండాలి. (డబ్బు ఎలాగో మంది సొమ్మే అది వేరే విషయం). కానీ ఎంతో ఓపికగా కట్టుకోవాలి ఒక్కొక్కడు ఒక్కో డిజైన్ ఇస్తారు ఉన్న వాటిల్లో ఒకటి సెలెక్ట్ చేయడం అది ఇంత విశాలంగా కట్టుకున్న బాత్రూం. జనాలకు డబ్బులు ఇస్తున్నాం ఇంకేంటి మనదే ముప్పై ఏళ్లు మనదే అధికారం అనుకున్నారు. అందుకే ఇంత ఖర్చు పెట్టీ రుషికొండ లో ఇంత లగ్జరీ బాత్రూం కట్టించుకున్నారు. బాత్రూం ఇంత ఉంటే మిగతావి ఎంత ఉంటాయి? ఆలోచించుకోండి. దేవుడి స్క్రిప్ట్ మరొక లాగా అయ్యింది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అయినా అంత ఇష్టంగా కట్టుకున్న ఇంట్లో వేరే ఒకరు ఉంటున్నారు అంటే ఎంత బాధ ఉంటుంది..తప్పదు భరించాలి. తాడేపల్లి ప్యాలెస్ ఎలా ఉంటుంది అన్న ఆలోచన భయంకరంగా ఉంది? ఏదేమైనా ఇంత అక్కర్లేని ఖర్చులు పెట్టే రాజకీయ నాయకులనూ చేత వడ్డీ తో సహా కట్టించాలి. లిమిట్ లు పెట్టాలి ఖర్చులు. అది ఎవడు అయిన. ఈ ప్రభుత్వం కూడా ఉదాసీనంగా ఉంటే ఇలాంటివి జరుగుతాయి.
ఇవి కూడా చదవండి:
టీడీపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ఆయన పేరు ఖరారు! అధికారిక నియామకం!
మూడు వారాల్లో అన్నా క్యాంటీన్లను పునరుద్దరిస్తాం! మంత్రి నారాయణ!
పోలవరం ప్రాజెక్ట్ లో వైసీపీ 2శాతం కూడా పూర్తిచేయలేదు! మంత్రి నిమ్మల రామానాయుడు!
కువైట్: రెండు రోజుల్లో రికార్డు స్థాయిలో వ్యర్థాల తొలగింపు! ఏకంగా 400 శాతం పెరుగుదల!
వైసీపీ ప్రభుత్వంలో భారీగా భూ కబ్జాలు! ఇప్పడు పరారీ లో నేతలు!
పార్టీ కార్యాలయంలో బారికేడ్లు! పోలీసులపై చంద్రబాబు ఆగ్రహం! పొలవరంతోనే మొదలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: