వాలంటీర్లను వైసీపీ నిండా ముంచేసింది. ఎన్నికల ముందు బలవంతంగా రాజీనామాలు చేయించడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 1.08 లక్షల మందివాలంటీర్ల రాజీనామా చేశారు. అప్పుడు అన్నీ హామీలు ఇచ్చి ఇప్పుడు రోడ్డున పడేసిన వైసీపీ నేతలు. బలవంతంగా రాజీనామా చేసి దగాపడ్డ వాలంటీర్లు. ఇప్పుడేమో తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వినతులు చేస్తున్నారు. జీవనాధారం కోల్పోయామని ఆవేదన చెందుతున్నారు. రాజీనామా చేసేవరకు ఒకలా, ఇప్పుడు మరోలా వ్యవహరిస్తున్న వైసీపీ నేతలు. ఓటమి తరువాత కనిపించని వైసీపీ నేతలు. బలవంతంగా రాజీనామాలు చేయించారని వాలంటీర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నెల్లూరు చిన్నబజారు పోలీసుస్టేషన్ లో ఫిర్యాదులు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
వైసీపీ ప్రభుత్వంలో భారీగా భూ కబ్జాలు! ఇప్పడు పరారీ లో నేతలు!
పార్టీ కార్యాలయంలో బారికేడ్లు! పోలీసులపై చంద్రబాబు ఆగ్రహం! పొలవరంతోనే మొదలు!
కువైట్: గాయాలపాలైన వారిని పరామర్శించిన టీడీపీ, జనసేన నాయకులు! ఎక్కువ మంది వారే!
రాష్ట్ర ప్రక్షాళనను తిరుమల నుండి మొదలుపెట్టిన చంద్రబాబు! అన్నీ విభాగాల్లో మార్పులు!
విద్యుత్ కొనుగోలు అంశంలో కేసీఆర్ వివరణ! సీఏం రేవంత్ రెడ్డిపై విమర్శలు!
అనంతపురం: నా పెద్ద కొడుకు రూ.4 వేలు పెన్షన్ ఇస్తున్నాడు! గర్వంగా తొడకొట్టిన వృద్ధురాలు!
మంగళగిరి ప్రజలకోసం లోకేష్ “ప్రజాదర్బార్”! తొలి అడుగులోనే యువనేత సంచలన నిర్ణయం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: