Sbi clerk: ఫలితాలతో అభ్యర్థుల్లో ఉత్సాహం.. మెయిన్స్ కోసం సన్నాహాలు వేగవంతం! Pollution: ఢిల్లీలో వాయు కాలుష్యం 400 దాటింది..! చైనా సహాయ హామీ..! Russia: రష్యా నుంచి మరో సూపర్ డీల్..! Kh-69 స్టెల్త్ మిస్సైల్ టెక్నాలజీ భారత్‌కి బదిలీ..! BSNL Update: బీఎస్‌ఎన్‌ఎల్‌ సూపర్‌ ఆఫర్.. ప్రతిరోజూ 2GB డేటా ఫ్రీ.. మార్కెట్‌లో ఇదే చీపెస్ట్! 50 రోజుల వ్యాలిడిటీతో.. మళ్లీ ఏపీలో వర్షాలు... ఉపరితల ఆవర్తన ప్రభావం! రాబోయే 24 గంటల్లో... Data center: గూగుల్‌ సంచలన ప్రయోగం..! ఏఐ డేటా సెంటర్లు ఇక అంతరిక్షంలోనే..! Oman National Day: ఒమాన్‌లో కొత్త చరిత్ర.. జాతీయ దినోత్సవానికి రెండు రోజుల అధికారిక సెలవు! Sleep health : నిద్రకు ముందు రీల్స్‌ చూస్తున్నారా.. ఆరోగ్యానికి ముప్పు.. వైద్యుల హెచ్చరిక! చేనేత బ్రాండ్ ఆవిష్కరణ.. లోకేష్ చేతుల మీదుగా.. 70కి పైగా స్టాల్స్‌తో 'వసంతం-2025' ఎగ్జిబిషన్! ఏజెంట్లు లేకుండానే హజ్.. నుసుక్ హజ్ ద్వారా నేరుగా నమోదు చేసుకునే అవకాశం! సౌదీ అరేబియా సంచలన నిర్ణయం! Sbi clerk: ఫలితాలతో అభ్యర్థుల్లో ఉత్సాహం.. మెయిన్స్ కోసం సన్నాహాలు వేగవంతం! Pollution: ఢిల్లీలో వాయు కాలుష్యం 400 దాటింది..! చైనా సహాయ హామీ..! Russia: రష్యా నుంచి మరో సూపర్ డీల్..! Kh-69 స్టెల్త్ మిస్సైల్ టెక్నాలజీ భారత్‌కి బదిలీ..! BSNL Update: బీఎస్‌ఎన్‌ఎల్‌ సూపర్‌ ఆఫర్.. ప్రతిరోజూ 2GB డేటా ఫ్రీ.. మార్కెట్‌లో ఇదే చీపెస్ట్! 50 రోజుల వ్యాలిడిటీతో.. మళ్లీ ఏపీలో వర్షాలు... ఉపరితల ఆవర్తన ప్రభావం! రాబోయే 24 గంటల్లో... Data center: గూగుల్‌ సంచలన ప్రయోగం..! ఏఐ డేటా సెంటర్లు ఇక అంతరిక్షంలోనే..! Oman National Day: ఒమాన్‌లో కొత్త చరిత్ర.. జాతీయ దినోత్సవానికి రెండు రోజుల అధికారిక సెలవు! Sleep health : నిద్రకు ముందు రీల్స్‌ చూస్తున్నారా.. ఆరోగ్యానికి ముప్పు.. వైద్యుల హెచ్చరిక! చేనేత బ్రాండ్ ఆవిష్కరణ.. లోకేష్ చేతుల మీదుగా.. 70కి పైగా స్టాల్స్‌తో 'వసంతం-2025' ఎగ్జిబిషన్! ఏజెంట్లు లేకుండానే హజ్.. నుసుక్ హజ్ ద్వారా నేరుగా నమోదు చేసుకునే అవకాశం! సౌదీ అరేబియా సంచలన నిర్ణయం!

పార్టీ సేవలకు నామినేటెడ్ పదవులు! సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్!

2024-06-15 21:06:00

ఎంపీలు, మంత్రులు ఎమ్మెల్యేలు, బూత్ స్థాయి కార్యకర్తలతో సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్. పార్టీ కోసం కష్టపడిన వారికి త్వరలోనే నామినేటెడ్ పదవులు. ఎవరు, ఎక్కడ ఏం పనిచేశారో అధ్యయనం చేసి పదవులు ఇస్తాం. నేతలు, కార్యకర్తలు సాధికారత సాధిస్తే పార్టీ పునాదులు బలంగా ఉంటాయి. గతంలో ఏర్పాటుచేసిన చోట్ల వందరోజుల్లోనే అన్న క్యాంటీన్లు ఏర్పాటు. 20 ఏళ్లలో గెలవనిచోట్ల కూడా ఈసారి విజయం సాధించాం. కూటమి 93 శాతం స్ట్రైక్ రేట్ తో 57 శాతం ఓట్ షేర్ సాధించింది.

ఇంకా చదవండి: విద్యావ్యవస్థలో మార్పులకు శ్రీకారం! మంత్రి నారా లోకేష్ సమీక్ష!

కూటమి విజయాన్ని కార్యకర్తలకు అంకితం చేస్తున్నా.  మూడు పార్టీల కార్యకర్తలు అద్భుత సమన్వయంతో పనిచేశారు. ఘన విజయానికి కారకులైన కార్యకర్తల రుణం తీర్చుకుంటా. ఐదేళ్లపాటు కార్యకర్తలు అనేక ఇబ్బందులు పడ్డారు. అధికారం ఉందని కక్ష సాధింపులు, ప్రజావ్యతిరేక పనులు చేయవద్దు. ఎమ్మెల్యేలు, నేతలు.. కింది స్థాయి కార్యకర్తలను  విస్మరించకూడదు.  బాధ్యతగా, చిత్తశుద్ధితో పనిచేస్తే ప్రజలు మళ్లీ ఆదరిస్తారు : సీఎం చంద్రబాబు.

ఇంకా చదవండి: జులై 1న అవ్వాతాతలు, వికలాంగుల కళ్లల్లో కొత్త వెలుగులు! అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం!

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఇవి కూడా చదవండి:

పంటలకు అవసరమైన విత్తనాలు! ఎరువుల సరఫరా విషయంలో! జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి  కీలక ఆదేశాలు!

తాగుబోతులకు గుడ్ న్యూస్! నాసిరకం జేబ్రాండ్లపై బ్యాన్, మద్యం ధరలు తగ్గిస్తామన్న మంత్రి ప్రకటన!

కర్నూలుకు కొత్త రూపం! పారిశుధ్యం, మౌలిక సౌకర్యాలపై మంత్రి టీజీ భరత్ సమీక్ష!

పుంగనూరులో రోడ్డెక్కిన టీడీపీ శ్రేణులు! పెద్దిరెడ్డి గో బ్యాక్.. గో బ్యాక్ అంటూ నినాదాలు!

తుంబిగనూరులో వైసీపీ నేతల క్రూరత్వం! వైసీపీకి ఓటు వేయలేదని గ్రామస్తులను చంపే ప్రయత్నం!

బాలల రక్షణలో ఉత్తమ సేవలు! IAS కృష్ణతేజను అభినందించిన ఉపముఖ్యమంత్రి!

అక్రమ కేసులపై సమీక్ష, తక్షణ చర్యలు తీసుకుంటాం! నూతన హోంమంత్రి అనిత!

కూరగాయల మార్కెట్‌లో కలకలం! 60% పెరిగిన కూరగాయల ధరలు!

రైతన్నల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి కృషి చేస్తా! వ్యవసాయ రంగాన్ని అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తా!

గృహనిర్మాణశాఖ మంత్రిగా కొలుసు పార్థసారథి! నూతన బాధ్యతలపై ఉత్సాహంతో మంత్రి!

జగన్ హయాంలో తొత్తులుగా మారిన పోలీసులను క్రమబద్దం చేస్తాం! కక్ష సాధింపు లేకుండా కఠిన చర్యలు తీసుకుంటాం!

తిరుమలలో శ్రీవారి దర్శనం అనంతరం! సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! కొత్త ఈవో నియామకంపై ఉత్తర్వులు జారీ!

కోడెల గారిని ఉత్తుత్తి ఫర్నీచర్ కే అంత ఇబ్బంది పెట్టారు!ఈయన గారు ఏకంగా సచివాలయం setup ఇంట్లో వేశాడు! దీనికి అప్పట్లో 19 కోట్లు తగలేశాడు! ఆ డబ్బులు అన్ని ఎక్కడివో తేలాలి!

AP DSC నోటిఫికేషన్ విడుదల! నిరుద్యోగుల ఆశలు చిగురించాయి!

ఉదయం 4 గంటలకు! AP మంత్రుల ఫైనల్ జాబితా విడుదల! ఇదే లిస్ట్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:               

Whatsapp group

Telegram group

Facebook group 

Spotlight

Read More →