ఎంపీలు, మంత్రులు ఎమ్మెల్యేలు, బూత్ స్థాయి కార్యకర్తలతో సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్. పార్టీ కోసం కష్టపడిన వారికి త్వరలోనే నామినేటెడ్ పదవులు. ఎవరు, ఎక్కడ ఏం పనిచేశారో అధ్యయనం చేసి పదవులు ఇస్తాం. నేతలు, కార్యకర్తలు సాధికారత సాధిస్తే పార్టీ పునాదులు బలంగా ఉంటాయి. గతంలో ఏర్పాటుచేసిన చోట్ల వందరోజుల్లోనే అన్న క్యాంటీన్లు ఏర్పాటు. 20 ఏళ్లలో గెలవనిచోట్ల కూడా ఈసారి విజయం సాధించాం. కూటమి 93 శాతం స్ట్రైక్ రేట్ తో 57 శాతం ఓట్ షేర్ సాధించింది.
ఇంకా చదవండి: విద్యావ్యవస్థలో మార్పులకు శ్రీకారం! మంత్రి నారా లోకేష్ సమీక్ష!
కూటమి విజయాన్ని కార్యకర్తలకు అంకితం చేస్తున్నా. మూడు పార్టీల కార్యకర్తలు అద్భుత సమన్వయంతో పనిచేశారు. ఘన విజయానికి కారకులైన కార్యకర్తల రుణం తీర్చుకుంటా. ఐదేళ్లపాటు కార్యకర్తలు అనేక ఇబ్బందులు పడ్డారు. అధికారం ఉందని కక్ష సాధింపులు, ప్రజావ్యతిరేక పనులు చేయవద్దు. ఎమ్మెల్యేలు, నేతలు.. కింది స్థాయి కార్యకర్తలను విస్మరించకూడదు. బాధ్యతగా, చిత్తశుద్ధితో పనిచేస్తే ప్రజలు మళ్లీ ఆదరిస్తారు : సీఎం చంద్రబాబు.
ఇంకా చదవండి: జులై 1న అవ్వాతాతలు, వికలాంగుల కళ్లల్లో కొత్త వెలుగులు! అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం!
మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
పంటలకు అవసరమైన విత్తనాలు! ఎరువుల సరఫరా విషయంలో! జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి కీలక ఆదేశాలు!
తాగుబోతులకు గుడ్ న్యూస్! నాసిరకం జేబ్రాండ్లపై బ్యాన్, మద్యం ధరలు తగ్గిస్తామన్న మంత్రి ప్రకటన!
కర్నూలుకు కొత్త రూపం! పారిశుధ్యం, మౌలిక సౌకర్యాలపై మంత్రి టీజీ భరత్ సమీక్ష!
పుంగనూరులో రోడ్డెక్కిన టీడీపీ శ్రేణులు! పెద్దిరెడ్డి గో బ్యాక్.. గో బ్యాక్ అంటూ నినాదాలు!
తుంబిగనూరులో వైసీపీ నేతల క్రూరత్వం! వైసీపీకి ఓటు వేయలేదని గ్రామస్తులను చంపే ప్రయత్నం!
బాలల రక్షణలో ఉత్తమ సేవలు! IAS కృష్ణతేజను అభినందించిన ఉపముఖ్యమంత్రి!
అక్రమ కేసులపై సమీక్ష, తక్షణ చర్యలు తీసుకుంటాం! నూతన హోంమంత్రి అనిత!
కూరగాయల మార్కెట్‌లో కలకలం! 60% పెరిగిన కూరగాయల ధరలు!
గృహనిర్మాణశాఖ మంత్రిగా కొలుసు పార్థసారథి! నూతన బాధ్యతలపై ఉత్సాహంతో మంత్రి!
తిరుమలలో శ్రీవారి దర్శనం అనంతరం! సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! కొత్త ఈవో నియామకంపై ఉత్తర్వులు జారీ!
AP DSC నోటిఫికేషన్ విడుదల! నిరుద్యోగుల ఆశలు చిగురించాయి!
ఉదయం 4 గంటలకు! AP మంత్రుల ఫైనల్ జాబితా విడుదల! ఇదే ఆ లిస్ట్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: