పార్టీ కార్యాలయంలో బారికేడ్లు పెట్టిన పోలీసులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం. కార్యకర్తలను కలిసేటప్పుడు బారికేడ్లు పెట్టవద్దని పోలీసులకు చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. నాకు, ప్రజలకు మధ్య అడ్డుగోడలు ఉండటానికి వీల్లేదు అని ఆయన తేల్చి చెప్పారు. ప్రజల సమస్యలు, వినతుల స్వీకరణకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. సచివాలయంలో వినతుల స్వీకరణ ఎలా ఉంటుందో ఆలోచిస్తున్నాం. ప్రజా వినతులు స్వీకరణకు ఎక్కువ సమయం కేటాయిస్తా. సమస్యల పరిష్కారానికి నిర్దిష్ట సమయం ఉండేలా చర్యలు తీసుకుంటాము అన్నారు. సచివాలయానికి రాకపోకల కోసం రవాణా, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. పోలవరం సందర్శనతోనే నా క్షేత్రస్థాయి పర్యటన ప్రారంభం అవుతుంది. అసెంబ్లీ సమావేశాల తేదీలు త్వరలోనే నిర్ణయిస్తాం అని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
కువైట్: గాయాలపాలైన వారిని పరామర్శించిన టీడీపీ, జనసేన నాయకులు! ఎక్కువ మంది వారే!
రాష్ట్ర ప్రక్షాళనను తిరుమల నుండి మొదలుపెట్టిన చంద్రబాబు! అన్నీ విభాగాల్లో మార్పులు!
విద్యుత్ కొనుగోలు అంశంలో కేసీఆర్ వివరణ! సీఏం రేవంత్ రెడ్డిపై విమర్శలు!
అనంతపురం: నా పెద్ద కొడుకు రూ.4 వేలు పెన్షన్ ఇస్తున్నాడు! గర్వంగా తొడకొట్టిన వృద్ధురాలు!
మంగళగిరి ప్రజలకోసం లోకేష్ “ప్రజాదర్బార్”! తొలి అడుగులోనే యువనేత సంచలన నిర్ణయం!
కువైట్ అగ్ని ప్రమాదంలో మృత్యుంజయులు! రెండవ అంతస్తు నుండి!
గతంలో శాసనమండలిని రద్దు చేయాలన్నాడు! ఇప్పుడేమో ఎమ్మెల్సీలతో భేటీ! జగన్ పై RRR కామెంట్స్!
ఇకపై రాష్ట్రంలో పేదలకు ఆకలి బాధ ఉండదు! అన్న క్యాంటీన్లు మళ్ళీ వచ్చేస్తున్నాయి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: