తెలుగు ఐఏఎస్ కృష్ణతేజకు అభినందనలు తెలిపిన ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. జాతీయ బాలల రక్షణ కమిషన్ పురస్కారానికి కృష్ణతేజ ఎంపిక సంతోషం. మరిన్ని సేవలందిస్తూ ఉద్యోగులు, యువతకు స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షిస్తున్నా. ప్రస్తుతం త్రిస్సూర్ జిల్లా కలెక్టర్ గా పేదల అభ్యున్నతికి కృషిచేస్తున్నారు. బాలల హక్కుల పరిరక్షణకు కృష్ణతేజ ఉత్తమ విధానాలు అనుసరించారు. కరోనా కష్టకాలంలో కేరళ వరదల విపత్తు సమయంలో కృష్ణతేజ సేవలు మరచిపోలేదు : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ఇంకా చదవండి: త్రిస్సూర్ జిల్లా కలెక్టర్ వీఆర్ కృష్ణతేజకు! ప్రతిష్ఠాత్మక జాతీయ పురస్కారం!
మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
అక్రమ కేసులపై సమీక్ష, తక్షణ చర్యలు తీసుకుంటాం! నూతన హోంమంత్రి అనిత!
కూరగాయల మార్కెట్‌లో కలకలం! 60% పెరిగిన కూరగాయల ధరలు!
గృహనిర్మాణశాఖ మంత్రిగా కొలుసు పార్థసారథి! నూతన బాధ్యతలపై ఉత్సాహంతో మంత్రి!
తిరుమలలో శ్రీవారి దర్శనం అనంతరం! సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! కొత్త ఈవో నియామకంపై ఉత్తర్వులు జారీ!
TS ICET.2024 ఫలితాలు విడుదల! వెబ్‌సైట్‌లో ఫలితాలు ఎలా చెక్ చేయాలి!
AP DSC నోటిఫికేషన్ విడుదల! నిరుద్యోగుల ఆశలు చిగురించాయి!
పింఛన్ల పెంపుపై లబ్ధిదారుల ఆనందం! గత ప్రభుత్వంపై విమర్శలు!
జాతీయ భద్రతా సలహాదారు (NSA)గా! మూడోసారి నియామకం!
ఉదయం 4 గంటలకు! AP మంత్రుల ఫైనల్ జాబితా విడుదల! ఇదే ఆ లిస్ట్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: