Dagadarthi visit: మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు దగదర్తి వెళ్లిన లోకేష్‌కి దారి పొడవునా ప్రజల ఘనస్వాగతం!! SBI: రోజుకు కాఫీ ఖర్చుతో రూ.40 లక్షల బీమా..! ఎస్‌బీఐ అద్భుత అవకాశం..! NTR: హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ఎన్టీఆర్ మాస్ లుక్‌కి ఫ్యాన్స్ ఫిదా.. ఇది డ్రాగన్ లుక్ అయి ఉండొచ్చు.. సోషల్ మీడియాలో! AP Government: ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం! రాష్ట్రంలో 2 కొత్త జిల్లాలు... 6 రెవెన్యూ డివిజన్లు! Youth Europe: రైళ్ల ద్వారా ఐక్యత.. యూరోప్ యువతకు యూనియన్ ప్రత్యేక బహుమతి! Cyber Crime: ట్రేడింగ్ యాప్ పేరిట తిరుపతిలో రూ.150 కోట్లు హాంఫట్! భయానక దృశ్యం! విశాఖపట్నం నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్సులో భారీ అగ్ని ప్రమాదం! Electricity: విద్యుత్ వినియోగదారులకు శుభవార్త..! ఇక అధిక కరెంట్‌ బిల్లులకు గుడ్‌బై..! Nara Lokesh: ప్రభుత్వ విద్యాలయాల్లో పరిపాలనపై మంత్రి కీలక ఆదేశాలు! Mega PTM: విద్యార్థులు, తల్లిదండ్రులకు శుభవార్త..! ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మెగా పీటీఎం..! Dagadarthi visit: మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు దగదర్తి వెళ్లిన లోకేష్‌కి దారి పొడవునా ప్రజల ఘనస్వాగతం!! SBI: రోజుకు కాఫీ ఖర్చుతో రూ.40 లక్షల బీమా..! ఎస్‌బీఐ అద్భుత అవకాశం..! NTR: హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ఎన్టీఆర్ మాస్ లుక్‌కి ఫ్యాన్స్ ఫిదా.. ఇది డ్రాగన్ లుక్ అయి ఉండొచ్చు.. సోషల్ మీడియాలో! AP Government: ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం! రాష్ట్రంలో 2 కొత్త జిల్లాలు... 6 రెవెన్యూ డివిజన్లు! Youth Europe: రైళ్ల ద్వారా ఐక్యత.. యూరోప్ యువతకు యూనియన్ ప్రత్యేక బహుమతి! Cyber Crime: ట్రేడింగ్ యాప్ పేరిట తిరుపతిలో రూ.150 కోట్లు హాంఫట్! భయానక దృశ్యం! విశాఖపట్నం నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్సులో భారీ అగ్ని ప్రమాదం! Electricity: విద్యుత్ వినియోగదారులకు శుభవార్త..! ఇక అధిక కరెంట్‌ బిల్లులకు గుడ్‌బై..! Nara Lokesh: ప్రభుత్వ విద్యాలయాల్లో పరిపాలనపై మంత్రి కీలక ఆదేశాలు! Mega PTM: విద్యార్థులు, తల్లిదండ్రులకు శుభవార్త..! ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మెగా పీటీఎం..!

రాష్ట్ర ప్రక్షాళనను తిరుమల నుండి మొదలుపెట్టిన చంద్రబాబు! అన్నీ విభాగాల్లో మార్పులు!

2024-06-15 12:30:00

టీటీడీ ప్రక్షాళనతో పనిమొదలు పెట్టిన సీఎం చంద్రబాబు. ధర్మారెడ్డిని తప్పించి.. ఈవోగా సీనియర్ ఐఏఎస్ శ్యామలరావుకు పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. అన్ని విభాగాల్లో మార్పులు, చేర్పులకు సీఎం కసరత్తు చేస్తున్నారు. నేడు సీఎంవో, సీఎస్, డీజీపీలతో భేటీ కానున్న సీఎం చంద్రబాబు. సమర్థులైన అధికారులకు, నిబంధనల ప్రకారం పనిచేసే వారికి కీలక పోస్టింగ్ లు ఇవ్వనున్నారు. వైసీపీతో అంటకాగిన వారిని, జగన్‍ కు ఏజెంట్లుగా పనిచేసిన వారిని దూరంగా పెట్టనున్న ప్రభుత్వ పెద్దలు. మరోవైపు పార్టీకి, క్యాడర్‍ కు సమయం ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు. ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా పార్టీకి, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలనే సూచనలు జారీ చేశారు. 

ఇవి కూడా చదవండి

విద్యుత్ కొనుగోలు అంశంలో కేసీఆర్ వివరణ! సీఏం రేవంత్ రెడ్డిపై విమర్శలు! 

వైసీపీ ప్రభుత్వానికి ఊడిగం చేసిన అధికారులను దూరం పెట్టనున్న ఏపీ సర్కార్! సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం! 

అనంతపురం: నా పెద్ద కొడుకు రూ.4 వేలు పెన్షన్ ఇస్తున్నాడు! గర్వంగా తొడకొట్టిన వృద్ధురాలు! 

మంగళగిరి ప్రజలకోసం లోకేష్ “ప్రజాదర్బార్”! తొలి అడుగులోనే యువనేత సంచలన నిర్ణయం! 

జగన్ హయాంలో తొత్తులుగా మారిన పోలీసులను క్రమబద్దం చేస్తాం! కక్ష సాధింపు లేకుండా కఠిన చర్యలు తీసుకుంటాం! 

కువైట్ అగ్ని ప్రమాదంలో మృత్యుంజయులు! రెండవ అంతస్తు నుండి! 

గతంలో శాసనమండలిని రద్దు చేయాలన్నాడు! ఇప్పుడేమో ఎమ్మెల్సీలతో భేటీ! జగన్ పై RRR కామెంట్స్! 

ఇకపై రాష్ట్రంలో పేదలకు ఆకలి బాధ ఉండదు! అన్న క్యాంటీన్లు మళ్ళీ వచ్చేస్తున్నాయి! 

న్యూజిలాండ్: టిడిపి విజయోత్సవాలను కోలాహలంగా చేసుకున్న ఎన్నారై టిడిపి సభ్యులు! ఆనందంగా రక్తదాన శిబిరాలు! 

కువైట్: అగ్ని ప్రమాదంలో మృత దేహాల తరలింపుకు ప్రత్యేక విమానాలు! కువైట్ ప్రభుత్వం ఆర్ధిక సహాయం! ఇకపై ఎక్కువ కానున్న తనిఖీలు! 

జగన్ ఫోటో ఉన్నాసరే విద్యార్థులకు కిట్స్ పంపిణీ! అది చంద్రబాబు అంటే! 

పార్లమెంట్లో బీజేపీకి మా అవసరం ఉంది - విజయసాయి రెడ్డి! పిచ్చి ముదిరింది నీకు! 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →