అధికారుల బదిలీలపై సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. నేడు సీఎంవో, సీఎస్, డీజీపీతో చంద్రబాబు భేటీ కానున్నారు. అన్ని విభాగాల్లో మార్పులు, చేర్పులపై సీఎం దృష్టి కేంద్రీకరించనున్నారు. సమర్థులైన అధికారులకు కీలక పోస్టింగ్ లు ఇవ్వనున్నారు. వైసీపీతో అంటకాగిన వారిని దూరం పెట్టనున్న సర్కార్. సీఎంవోలోకి సీనియర్ ఐఏఎస్‍లు రాజమౌళి, కార్తికేయ మిశ్రా కు అవకాశం. ఇద్దరు అధికారులను డిప్యుటేషన్‍పై ఏపీకి పంపాలని కేంద్రానికి లేఖ రాసిన చంద్రబాబు ప్రభుత్వం.
ఇవి కూడా చదవండి:
అనంతపురం: నా పెద్ద కొడుకు రూ.4 వేలు పెన్షన్ ఇస్తున్నాడు! గర్వంగా తొడకొట్టిన వృద్ధురాలు!
మంగళగిరి ప్రజలకోసం లోకేష్ “ప్రజాదర్బార్”! తొలి అడుగులోనే యువనేత సంచలన నిర్ణయం!
కువైట్ అగ్ని ప్రమాదంలో మృత్యుంజయులు! రెండవ అంతస్తు నుండి!
గతంలో శాసనమండలిని రద్దు చేయాలన్నాడు! ఇప్పుడేమో ఎమ్మెల్సీలతో భేటీ! జగన్ పై RRR కామెంట్స్!
ఇకపై రాష్ట్రంలో పేదలకు ఆకలి బాధ ఉండదు! అన్న క్యాంటీన్లు మళ్ళీ వచ్చేస్తున్నాయి!
జగన్ ఫోటో ఉన్నాసరే విద్యార్థులకు కిట్స్ పంపిణీ! అది చంద్రబాబు అంటే!
పార్లమెంట్లో బీజేపీకి మా అవసరం ఉంది - విజయసాయి రెడ్డి! పిచ్చి ముదిరింది నీకు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: