పోలీసుశాఖను కిందిస్థాయి నుంచి ప్రక్షాళన చేస్తాం. లేని దిశ చట్టాన్ని ఉన్నట్లు గత ప్రభుత్వం అభూత కల్పనలు సృష్టించింది. మహిళలపై అఘాయిత్యం చేయాలంటే భయపడేలా మా చర్యలు ఉంటాయి. మహిళల భద్రత విషయంలో మహిళా సంఘాల సూచనలు తీసుకుంటాం. గంజాయి స్మగ్లర్లు, సరఫరాదారులపై ఉక్కుపాదం మోపుతాం. పోలీసు అధికారులపై కక్ష సాధింపు చర్యలు ఉండవు . తప్పు చేసిన వారిని గాడిలో పెట్టడం మా బాధ్యతగా భావిస్తున్నాం. గతంలో పోలీసులు నాపై అట్రాసిటీ కేసు పెట్టారు. పోలీసులు ప్రజల కోసం పనిచేయాలి.. చట్టప్రకారం పనిచేయాలి.
ఇంకా చదవండి: అక్రమ కేసులపై సమీక్ష, తక్షణ చర్యలు తీసుకుంటాం! నూతన హోంమంత్రి అనిత!
చాలామంది ఐపీఎస్‌లు జగన్‌కు, వైసీపీకి తొత్తులుగా పనిచేశారు. గత ఐదేళ్లలో చాలామంది ఐపీఎస్‌లు వారి గౌరవాన్ని తగ్గించుకున్నారు. ఐపీఎస్‌లు, పోలీసు అధికారుల గౌరవాన్ని పెంచేలా మా పాలన ఉంటుంది. పోలీసు అధికారులు చట్టప్రకారం నడుచుకోవాలి. ఇప్పటికీ వైసీపీ ఆలోచనలతోనే పనిచేసే అధికారులను ఉపేక్షించం. అన్యాయం చేసిన వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపాలి. గత ప్రభుత్వ హయాంలో పోలీసులతో ఎన్నో బాధలు పడ్డాం. మహిళలపై దాడుల విషయంలో డీజీపీకి వినతిపత్రం కూడా ఇవ్వనివ్వలేదు. త్వరలో ప్రోటోకాల్‌లో వస్తానని ఆరోజే పోలీసులకు చెప్పా. ఏ ఆడపిల్లకూ అన్యాయం జరగకూడదు.. అందరూ భద్రంగా ఉండాలి. పోలీసులకు ఇవ్వాల్సిన బకాయిలపై సమీక్ష నిర్వహిస్తాం. నేను బాధ్యతలు తీసుకున్నాక బకాయిలపై సమీక్షించి నిర్ణయం : ఈటీవీతో హోంమంత్రి అనిత
ఇంకా చదవండి: రైతన్నల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి కృషి చేస్తా! వ్యవసాయ రంగాన్ని అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తా!
మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
తిరుమలలో శ్రీవారి దర్శనం అనంతరం! సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! కొత్త ఈవో నియామకంపై ఉత్తర్వులు జారీ!
త్రిస్సూర్ జిల్లా కలెక్టర్ వీఆర్ కృష్ణతేజకు! ప్రతిష్ఠాత్మక జాతీయ పురస్కారం!
సీఎం చంద్రబాబును కలిసిన యనమల! గవర్నర్ పదవి వార్తలు అవాస్తవం!
'ఆడుదాం ఆంధ్ర'లో అవినీతి! మాజీ మంత్రి రోజాపై సీఐడీకి ఫిర్యాదు!
చంద్రబాబు బ్రాండ్‌తో పరిశ్రమలు! ఐటీ కంపెనీలు తీసుకొస్తాం!
TS ICET.2024 ఫలితాలు విడుదల! వెబ్‌సైట్‌లో ఫలితాలు ఎలా చెక్ చేయాలి!
AP DSC నోటిఫికేషన్ విడుదల! నిరుద్యోగుల ఆశలు చిగురించాయి!
పింఛన్ల పెంపుపై లబ్ధిదారుల ఆనందం! గత ప్రభుత్వంపై విమర్శలు!
ప్రధాని కార్యాలయంలో కీలక మార్పులు! పీకే మిశ్రా, అజిత్ దోవల్ కొనసాగింపు!
ప్రధాని మోదీ జీ7 అపులియా సమ్మిట్! భారత్.ఇటలీ వ్యూహాత్మక భాగస్వామ్యం పై చర్చలు!
తణుకులో మద్యం మత్తులో ఘర్షణ! గాజు పెంకుతో దాడి చేసి హత్య!
హార్వర్డ్ పరిశోధకుల సంచలన వివరణ! ఏలియన్స్ మన మధ్యే ఉన్నారా?
జాతీయ భద్రతా సలహాదారు (NSA)గా! మూడోసారి నియామకం!
కాసేపట్లో IAS, IPS లతో సీఎం చంద్రబాబు భేటీ! ఎలా స్పందిస్తారనే అంశంపై ఉత్కంఠ!
సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్న చంద్రబాబు! ఇచ్చిన హామీ మేరకు తొలి సంతకం!
ఉదయం 4 గంటలకు! AP మంత్రుల ఫైనల్ జాబితా విడుదల! ఇదే ఆ లిస్ట్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: