గతంలో శాసనమండలిని రద్దు చేయాలని జగన్ భావించాడు, ఇప్పుడు ఎమ్మెల్సీలతో భేటీ కావడం హాస్యాస్పదం అంటూ టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు చేశారు. జగన్ కోసమే శాసనమండలిని రద్దు చేస్తారేమో? శాశనమండలి రద్దు చేయాలని చంద్రబాబును జగన్ కోరితే బాగుంటుంది. నామీద జరిగిన దాడులపై ఫిర్యాదు చేశాను. విచారణ కొనసాగుతుందని భావిస్తున్నా అని ఆయన వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
ఇకపై రాష్ట్రంలో పేదలకు ఆకలి బాధ ఉండదు! అన్న క్యాంటీన్లు మళ్ళీ వచ్చేస్తున్నాయి!
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు! రాజధాని రైతుల ఘన స్వాగతం!
జగన్ ఫోటో ఉన్నాసరే విద్యార్థులకు కిట్స్ పంపిణీ! అది చంద్రబాబు అంటే!
యూఎస్ కౌన్సిల్ జనరల్ కు శుభాకాంక్షలు తెలిపిన "ఆళ్ళ"! ప్రమాణస్వీకారంలో ప్రత్యేక అతిథిగా!
పార్లమెంట్లో బీజేపీకి మా అవసరం ఉంది - విజయసాయి రెడ్డి! పిచ్చి ముదిరింది నీకు!
రాష్ట్ర పునర్నిర్మాణంలో మంత్రులది కీలక బాధ్యత కావాలి! చంద్రబాబు దిశానిర్దేశం!
ఏపీ ప్రజలకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒక సెంటిమెంట్! కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: