అన్న క్యాంటీన్లు తెరుచుకోవడంపై ప్రజల్లో హర్షాతిరేకాలు. అన్న క్యాంటీన్లు పునరుద్ధరిస్తూ సీఎం సంతకం చేయడంపై హర్షం. ఈ ఐదేళ్లూ జగన్.. పేదల నోటికాడ ముద్ద లాక్కున్నారు. జగన్ పాలనలో "అన్నమో రామచంద్రా" అని పేదలు ఆకలి కేకలు పెట్టారు. ఇకపై రాష్ట్రంలో పేదలకు ఆకలి బాధ ఉండదు. కేవలం రూ.5 కే పట్టెడన్నం పెట్టడం శుభపరిణామం అంటున్న ప్రజలు.
ఇవి కూడా చదవండి:
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు! రాజధాని రైతుల ఘన స్వాగతం!
జగన్ ఫోటో ఉన్నాసరే విద్యార్థులకు కిట్స్ పంపిణీ! అది చంద్రబాబు అంటే!
యూఎస్ కౌన్సిల్ జనరల్ కు శుభాకాంక్షలు తెలిపిన "ఆళ్ళ"! ప్రమాణస్వీకారంలో ప్రత్యేక అతిథిగా!
పార్లమెంట్లో బీజేపీకి మా అవసరం ఉంది - విజయసాయి రెడ్డి! పిచ్చి ముదిరింది నీకు!
రాష్ట్ర పునర్నిర్మాణంలో మంత్రులది కీలక బాధ్యత కావాలి! చంద్రబాబు దిశానిర్దేశం!
ఏపీ ప్రజలకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒక సెంటిమెంట్! కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: