Health: భోజనం సమయంలో నీళ్లు తాగుతున్నారా? ఆ అలవాటు వల్లే ఈ సమస్యలు! Fraud Case: బ్యాంకు రుణాల ఎగవేత కేసులో మళ్లీ చిక్కుల్లో అనిల్ అంబానీ..! ఈడీ నోటీసులు జారీ..! ప్రభుత్వ నిర్ణయంపై ఎమ్మెల్యే లేఖ... రాప్తాడులోని 6 మండలాలకు 2 రెవెన్యూ డివిజన్లే మేలు! Andhra Pradesh: డ్రగ్స్ వద్దు బ్రో అంటున్న ప్రభుత్వం – డ్రగ్స్ తీసుకో బ్రో అని యువతను నాశనం చేస్తున్న వైసీపీ.. హోం మంత్రి అనిత!! H-1B వీసా హోల్డర్ చేదు అనుభవం! అమెరికాకు తిరిగి వచ్చి నెలలోనే... ఇంత అమానుషమా! AndhraPradesh News: ఏపీ ఉద్యోగులకు డబుల్ బొనాంజా - ఆరేళ్ల నిరీక్షణకు తెర! ఏకంగా ఏడు వేల మందికి... Cyclone Montha: మొంథా తుఫాన్‌ ప్రభావం.. పత్తి రైతులకు ఆర్థిక భరోసా కావాలి.. అచ్చెన్నాయుడు విజ్ఞప్తి! Harmanpreet: ప్రతి రోజు నిన్ను చూసుకుంటా.. టాటూ ఫోటోతో భావోద్వేగ పోస్ట్‌ చేసిన హర్మన్‌ప్రీత్‌! Vijayanagaram: 75 ఏళ్ల తర్వాత గిరిజన ‘గూడెం’లో విద్యుత్ వెలుగు – చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కృషికి గ్రామస్థుల కృతజ్ఞతలు!! Regions: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కౌంట్‌డౌన్‌..! ఆ రెండు ప్రాంతాలు కేంద్రాలుగా ఫైనల్‌..! Health: భోజనం సమయంలో నీళ్లు తాగుతున్నారా? ఆ అలవాటు వల్లే ఈ సమస్యలు! Fraud Case: బ్యాంకు రుణాల ఎగవేత కేసులో మళ్లీ చిక్కుల్లో అనిల్ అంబానీ..! ఈడీ నోటీసులు జారీ..! ప్రభుత్వ నిర్ణయంపై ఎమ్మెల్యే లేఖ... రాప్తాడులోని 6 మండలాలకు 2 రెవెన్యూ డివిజన్లే మేలు! Andhra Pradesh: డ్రగ్స్ వద్దు బ్రో అంటున్న ప్రభుత్వం – డ్రగ్స్ తీసుకో బ్రో అని యువతను నాశనం చేస్తున్న వైసీపీ.. హోం మంత్రి అనిత!! H-1B వీసా హోల్డర్ చేదు అనుభవం! అమెరికాకు తిరిగి వచ్చి నెలలోనే... ఇంత అమానుషమా! AndhraPradesh News: ఏపీ ఉద్యోగులకు డబుల్ బొనాంజా - ఆరేళ్ల నిరీక్షణకు తెర! ఏకంగా ఏడు వేల మందికి... Cyclone Montha: మొంథా తుఫాన్‌ ప్రభావం.. పత్తి రైతులకు ఆర్థిక భరోసా కావాలి.. అచ్చెన్నాయుడు విజ్ఞప్తి! Harmanpreet: ప్రతి రోజు నిన్ను చూసుకుంటా.. టాటూ ఫోటోతో భావోద్వేగ పోస్ట్‌ చేసిన హర్మన్‌ప్రీత్‌! Vijayanagaram: 75 ఏళ్ల తర్వాత గిరిజన ‘గూడెం’లో విద్యుత్ వెలుగు – చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కృషికి గ్రామస్థుల కృతజ్ఞతలు!! Regions: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కౌంట్‌డౌన్‌..! ఆ రెండు ప్రాంతాలు కేంద్రాలుగా ఫైనల్‌..!

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు! రాజధాని రైతుల ఘన స్వాగతం!

2024-06-13 17:18:00

సీఎం చంద్రబాబుకు రాజధాని రైతులు ఘన స్వాగతం పలికారు. సీడ్ యాక్సిస్ రోడ్డుకు భారీగా చేరుకున్న రాజధాని రైతులు. సీఎం చంద్రబాబు వెళ్లే దారి మొత్తం పూలు పరిచిన రాజధాని రైతులు. సచివాలయానికి వెళ్లే దారి పొడవునా చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. సీఎం చంద్రబాబు పై పూలు చల్లుతూ స్వాగతం పలికారు. రైతులకు అభివాదం తెలుపుతూ ముందుకు సాగుతూ చంద్రబాబు వెళ్లారు. భారీ గజమాలతో ముఖ్యమంత్రి చంద్రబాబుకు రైతుల ఘన స్వాగతం పలికారు. అమరావతి సచివాలయానికి సీఎం చంద్రబాబు చేరుకున్నారు. సాయంత్రం 4.41 గంటలకు ఛాంబర్ లో బాధ్యతలు చంద్రబాబు స్వీకరించారు. తన ఛాంబర్ లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు. ఎన్నికల్లో ఇచ్చిన పలు అంశాలపై సంతకాలు చేశారు. మెగా డీఎస్సీపై తొలి సంతకం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. 16,347 టీచర్ పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ దస్త్రంపై తొలి సంతకం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై సీఎం చంద్రబాబు రెండో సంతకం చేశారు. పింఛన్ ను రూ.4 వేలకు పెంచే దస్త్రంపై మూడో సంతకం చేశారు. అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగో సంతకం చేసిన సీఎం చంద్రబాబు. నైపుణ్య గణనపై ఐదో సంతకం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. 

ఇవి కూడా చదవండి 

జగన్ ఫోటో ఉన్నాసరే విద్యార్థులకు కిట్స్ పంపిణీ! అది చంద్రబాబు అంటే! 

పిన్నెల్లి బాధితుడికి కత్తార్ ఎన్నారై టిడిపి సభ్యుడు ఆర్థిక సహాయం! అర్ధరాత్రి సమయంలో కూడా లోకేష్ ప్రతిస్పందన! సంతోష వ్యక్తం చేస్తున్న ఎన్నారైలు 

యూఎస్ కౌన్సిల్ జనరల్ కు శుభాకాంక్షలు తెలిపిన "ఆళ్ళ"! ప్రమాణస్వీకారంలో ప్రత్యేక అతిథిగా! 

పార్లమెంట్లో బీజేపీకి మా అవసరం ఉంది - విజయసాయి రెడ్డి! పిచ్చి ముదిరింది నీకు! 

రాష్ట్ర పునర్నిర్మాణంలో మంత్రులది కీలక బాధ్యత కావాలి! చంద్రబాబు దిశానిర్దేశం! 

ఏపీ ప్రజలకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒక సెంటిమెంట్! కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ! 

రేపు సాయంత్రం సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్న చంద్రబాబు! మొదటి సంతకం దానిపైనే! 

మంత్రులకు శాఖల కేటాయింపుపై చంద్రబాబు కసరత్తు! పోటాపోటీగా చర్చలు! 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →