అమరావతి : పాలనలో మార్పు చూపించిన సీఎం చంద్రబాబు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పాలనలో మార్పు చూపించిన సీఎం చంద్రబాబు. జగన్ ఫోటో ఉన్నాసరే విద్యార్థులకు కిట్స్ పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలలు పునఃప్రారంభం రోజే కిట్స్ పంపిణీ చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేయవద్దని చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. చంద్రబాబు పాలనలో కక్ష సాధింపు, తుగ్లక్ నిర్ణయాలు ఉండవని టీడీపీ ట్వీట్ చేశారు. ఇవాళ్టి నుంచి పాఠశాలలు ప్రారంభం కావడంతో కిట్లు పంపిణీ జరుగుతుంది.
ఇవి కూడా చదవండి:
యూఎస్ కౌన్సిల్ జనరల్ కు శుభాకాంక్షలు తెలిపిన "ఆళ్ళ"! ప్రమాణస్వీకారంలో ప్రత్యేక అతిథిగా!
పార్లమెంట్లో బీజేపీకి మా అవసరం ఉంది - విజయసాయి రెడ్డి! పిచ్చి ముదిరింది నీకు!
రాష్ట్ర పునర్నిర్మాణంలో మంత్రులది కీలక బాధ్యత కావాలి! చంద్రబాబు దిశానిర్దేశం!
ఏపీ ప్రజలకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒక సెంటిమెంట్! కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ!
రేపు సాయంత్రం సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్న చంద్రబాబు! మొదటి సంతకం దానిపైనే!
మంత్రులకు శాఖల కేటాయింపుపై చంద్రబాబు కసరత్తు! పోటాపోటీగా చర్చలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: