Electricity: విద్యుత్ వినియోగదారులకు శుభవార్త..! ఇక అధిక కరెంట్‌ బిల్లులకు గుడ్‌బై..! Nara Lokesh: ప్రభుత్వ విద్యాలయాల్లో పరిపాలనపై మంత్రి కీలక ఆదేశాలు! Mega PTM: విద్యార్థులు, తల్లిదండ్రులకు శుభవార్త..! ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మెగా పీటీఎం..! పాపికొండలు బోటు విహారయాత్ర పునఃప్రారంభం! ప్రకృతి ఒడిలో పర్యాటక ఆనందం... పూర్తి వివరాలు! Viral video: టికెట్‌తో ఇంత సౌకర్యమా? వందే భారత్‌ చూసి ఆశ్చర్యపోయిన బ్రిటిష్‌ ఫ్యామిలీ!! ఈ రూట్ లో హైవే విస్తరణకు డిపీఆర్ సిద్ధం! ఆ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు.. ఇక దూసుకెళ్లిపోవచ్చు! Farmers: ఏపీలో రైతులకు శుభవార్త! 2 గంటల్లోనే డబ్బులు మీ ఖాతాల్లోకి.. రోజుకు నాలుగు సార్లు చెల్లింపులు..! అమరావతి ORR నిర్మాణం దిశగా కీలక ముందడుగు! చకచకా ప్రారంభం పనులు ప్రారంభం! Ration card: రేషన్ కార్డులు ఉన్న వారికి శుభవార్త! జనవరి 1 నుంచి చౌక ధరకు అవి కూడా..... Bhagavad Gita: దేహం నశించేది, ఆత్మ నిత్యమైనది.. క్షేత్ర క్షేత్రజ్ఞ యోగం లోతైన సందేశం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -52! Electricity: విద్యుత్ వినియోగదారులకు శుభవార్త..! ఇక అధిక కరెంట్‌ బిల్లులకు గుడ్‌బై..! Nara Lokesh: ప్రభుత్వ విద్యాలయాల్లో పరిపాలనపై మంత్రి కీలక ఆదేశాలు! Mega PTM: విద్యార్థులు, తల్లిదండ్రులకు శుభవార్త..! ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మెగా పీటీఎం..! పాపికొండలు బోటు విహారయాత్ర పునఃప్రారంభం! ప్రకృతి ఒడిలో పర్యాటక ఆనందం... పూర్తి వివరాలు! Viral video: టికెట్‌తో ఇంత సౌకర్యమా? వందే భారత్‌ చూసి ఆశ్చర్యపోయిన బ్రిటిష్‌ ఫ్యామిలీ!! ఈ రూట్ లో హైవే విస్తరణకు డిపీఆర్ సిద్ధం! ఆ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు.. ఇక దూసుకెళ్లిపోవచ్చు! Farmers: ఏపీలో రైతులకు శుభవార్త! 2 గంటల్లోనే డబ్బులు మీ ఖాతాల్లోకి.. రోజుకు నాలుగు సార్లు చెల్లింపులు..! అమరావతి ORR నిర్మాణం దిశగా కీలక ముందడుగు! చకచకా ప్రారంభం పనులు ప్రారంభం! Ration card: రేషన్ కార్డులు ఉన్న వారికి శుభవార్త! జనవరి 1 నుంచి చౌక ధరకు అవి కూడా..... Bhagavad Gita: దేహం నశించేది, ఆత్మ నిత్యమైనది.. క్షేత్ర క్షేత్రజ్ఞ యోగం లోతైన సందేశం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -52!

నారా భువనేశ్వరి ఎమోషనల్ పోస్ట్! "ఒక భార్యగా, ఒక అమ్మగా నా ఆనందం"!

2024-06-13 06:04:00

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా నిన్న ప్రమాణస్వీకారం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ సహా 24 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఓ వైపు భర్త ముఖ్యమంత్రిగా, మరోవైపు కుమారుడు మంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తుంటే, స్వయంగా వీక్షిస్తూ ఆనందంలో మునిగిపోయారు నారా భువనేశ్వరి. ఇక, అక్కడ ఎంట్రీ ఇచ్చిన నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన సోదరి సంతోషాన్ని రెట్టింపు చేశారు. అయితే ఆ క్షణాన్ని, తన ఆనందాన్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు నారా భువనేశ్వరి.

ఇంకా చదవండి: నారా చంద్ర బాబు అనే నేను! మాటకి దద్దరిల్లిన ప్రజా వేదిక!

ప్రమాణస్వీకారం వేదికపైకి పురంధేశ్వరి, భువనేశ్వరి ఇద్దరూ కలిసి వచ్చారు. చంద్రబాబు భార్య భువనేశ్వరి స్టేజీపై కూర్చున్న తర్వాత, బాలకృష్ణ వచ్చి చెల్లిని ఆప్యాయంగా పలకరించి, ప్రేమతో చెల్లి నుదిటిపై ముద్దు పెట్టారు. భువనేశ్వరి కూడా ఆప్యాయంగా అన్నయ్యకు నమస్కరించారు. ఇక ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్‌ గా మారింది. ఆ వీడియోను షేర్‌ చేస్తూ అటు నారా, ఇటు నందమూరి అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు నారా భువనేశ్వరి కూడా ఆ వీడియోపై స్పందించారు. ఎక్స్‌ (ట్విట్టర్‌)లో ఆ వీడియోను షేర్‌ చేసిన నారా భువనేశ్వరి, "ఒక భార్యగా, ఒక అమ్మగా నా మనసు ఆనందంతో నిండిన క్షణాల్లో... నాకు తోడబుట్టిన ప్రేమను పంచుతూ నా సంతోషాన్ని రెట్టింపు చేసావు. థాంక్స్‌ బాలా అన్నయ్య" అంటూ కామెంట్‌ చేశారు. ఇక ఈ వీడియోపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్‌.

ఇంకా చదవండి: ఉదయం 4 గంటలకు! AP మంత్రుల ఫైనల్ జాబితా విడుదల! ఇదే లిస్ట్!   

నిస్వార్థమైన ప్రేమ అని ఒకరు, అన్నా చెల్లి బాండ్‌ అని మరికొందరు, మాకు రెండు కళ్లు సరిపోవట్లేదు ఈ వీడియో చూస్తుంటే అంటూ ఇంకొంతమంది, మరుపురాని సన్నివేశం అంటూ మరో నెటిజన్‌ కామెంట్‌ చేశారు. మొత్తంగా మరోసారి ఈ వీడియో వైరల్‌గా మారిపోయింది.

ఇంకా చదవండి: TG TET-2024 ఫలితాలు విడుదల! అర్హత సాధించిన వారికి ఉచిత DSC దరఖాస్తు!

ఇక, నిన్న జరిగిన ప్రమాణస్వీకారోత్సవంపై వరుసగా ట్వీట్లు చేశారు నారా భువనేశ్వరి. "ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నారా చంద్రబాబు గారికి శుభాకాంక్షలు. తెలుగు ప్రజల కోసం మీరు నిత్యం తపిస్తారు కనుకనే నాలుగు సార్లు ముఖ్యమంత్రి పదవిని చేపట్టే అవకాశాన్ని వాళ్లు మీకిచ్చారు. మీ పాలనలో ప్రజల ఆకాంక్షలు అన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాను" అంటూ ఓ ట్వీట్‌, "మంగళగిరి ప్రజల ఆశీర్వాదంతో చారిత్రాత్మక గెలుపును సొంతం చేసుకుని, మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నారా లోకేష్‌ కు శుభాకాంక్షలు. ఒక అమ్మగా ఇది నాకు మరచిపోలేని రోజు. మున్ముందు మరిన్ని విజయాలను అందుకుని ఇటు చరిత్రలోనూ, అటు ప్రజల హృదయాల్లోనూ కలకాలం నిలిచిపోవాలని దీవిస్తున్నాను" అంటూ మరో ట్వీట్‌, "ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారి ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసి, నూతన ప్రభుత్వాన్ని ఆశీర్వదించి, ఆద్యంతం అందరికీ ఆప్యాయతను పంచి, ఈ రాష్ట్రానికి కాకుండా మా కుటుంబానికి కూడా ఈ రోజును మరపురాని రోజుగా మిగిల్చిన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు" అంటూ ఇంకో ట్వీట్‌ చేశారు నారా భువనేశ్వరి.

ఇంకా చదవండి: AP EAPCET 2024 ఫలితాలు విడుదల! మీ మార్కులు వెంటనే చెక్ చేసుకోండి!

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఇవి కూడా చదవండి:

చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ప్రత్యేక అతిథుల హాజరు! సినీ తారలు, రాజకీయ ప్రముఖుల సమక్షంలో! అంగరంగ వైభవంగా జరగనున్న వేడుక!

ఏపీ మంత్రివర్గంలోకి కొత్త ఎమ్మెల్యేలు! తొలిసారి గెలిచిన వారికి పెద్దపీట!

చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి! వివిధ దేశాల నుండి ప్రతినిధులకు ఆహ్వానం!

జనసేన పార్టీ ఎమ్మెల్యేలతో పవన్ కీలక సమావేశం! JSP LP అభ్యర్థి ఎన్నికపై సంచలన నిర్ణయం!

పెమ్మసాని గతంలో నిర్వహించిన వివిధ హోదాలు! గుంటూరు గర్వించే విజయం! అమరావతికి సముచిత స్థానం!

వైద్య విద్యార్థులకు ఆన్‍లైన్ శిక్షణ! 'యు వరల్డ్' ప్రారంభించిన ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group 

Spotlight

Read More →