సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి సీఎం చంద్రబాబు తిరుమల వెళ్లనున్నారు. రేపు ఉదయం దర్శనం తర్వాత అమరావతి రానున్న సీఎం చంద్రబాబు. రేపు సాయంత్రం సచివాలయానికి వెళ్లనున్నారు. రేపు సాయంత్రం 4.41 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన కీలక హామీల అమలుపై చంద్రబాబు సంతకాలు చేయనున్నారు. మెగా డీఎస్సీపై తొలి సంతకం చేయనున్న సీఎం చంద్రబాబు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుపై సీఎం చంద్రబాబు రెండో సంతకం పెట్టనున్నట్టు వార్తలు వెల్లడించాయి. పింఛను రూ.4 వేలకు పెంచుతూ మూడో సంతకం చేయనున్న చంద్రబాబు.
ఇవి కూడా చదవండి:
మంత్రులకు శాఖల కేటాయింపుపై చంద్రబాబు కసరత్తు! పోటాపోటీగా చర్చలు!
కువైట్: అతి ఘోరమైన అగ్ని ప్రమాదం! మృతులలో భారతీయులే ఎక్కువ?
ముగిసిన చంద్రబాబు ప్రమాణస్వీకారం! ఆయనతో పాటు వీరు కూడా!
చంద్రబాబు ప్రమాణస్వీకారానికి భారీగా అభిమానులు! వాహనాలతో నిండిపోయిన రహదారులు!
చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి భారీ ఏర్పాట్లు! ట్రాఫిక్ లో తిప్పలు తప్పవు!
స్పీకర్ పదవి ఎవరికి ఇవ్వనున్నారు? టీడీపీ కా? జేడీయూ కా?
పవన్ కళ్యాణ్ స్పీచ్ తో ఎమోషనల్ అయిన చంద్రబాబు! ఎందుకో తెలుసా!
వందే భారత్ రైలా! అయితే ఏంటి? ఇండియన్స్ కు ఏదైనా ఒకటే!
విజయనగరం లో గంజాయి కలకలం! బస్సులో స్మగ్లర్లు!
రేపు ప్రమాణస్వీకారనికి హాజరు కానున్న మోడీ! మొత్తం షెడ్యూల్ ఇదే!
ఎన్నికల్లో గోడవలపై సిట్ నివేదిక! పోలీసుల వైఫల్యం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: