కేసరపల్లికి చేరుకున్న ప్రధాని మోదీ, చంద్రబాబు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. గవర్నర్ చంద్రబాబుతో ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేయించారు. మరియు మంత్రులు గా పవన్ కళ్యాణ్, నారా లోకేష్, కింజరపు అచ్చెన్నాయుడు, కోళ్ళు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, పొంగురు నారాయణ, వంగలపూడి అనిత, సత్య కుమార్ యాదవ్, నిమ్మల రామానాయుడు, ఎన్.ఎం.డీ ఫరూక్, ఆనం రాంనారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, డోల శ్రీ బాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్ధన్ రెడ్డి, టీ.జీ భరత్, ఎస్.సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు.
ఇవి కూడా చదవండి:
చంద్రబాబు ప్రమాణస్వీకారానికి భారీగా అభిమానులు! వాహనాలతో నిండిపోయిన రహదారులు!
చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి భారీ ఏర్పాట్లు! ట్రాఫిక్ లో తిప్పలు తప్పవు!
స్పీకర్ పదవి ఎవరికి ఇవ్వనున్నారు? టీడీపీ కా? జేడీయూ కా?
పవన్ కళ్యాణ్ స్పీచ్ తో ఎమోషనల్ అయిన చంద్రబాబు! ఎందుకో తెలుసా!
వందే భారత్ రైలా! అయితే ఏంటి? ఇండియన్స్ కు ఏదైనా ఒకటే!
విజయనగరం లో గంజాయి కలకలం! బస్సులో స్మగ్లర్లు!
రేపు ప్రమాణస్వీకారనికి హాజరు కానున్న మోడీ! మొత్తం షెడ్యూల్ ఇదే!
ఎన్నికల్లో గోడవలపై సిట్ నివేదిక! పోలీసుల వైఫల్యం!
టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాపై సౌతాఫ్రికా సంచలన విజయం! అతి తక్కువ స్కోర్!
రైతు రుణమాఫీకి విధివిధానాలు ఖరారు చేయండి! రేవంత్ రెడ్డి!
ఐదేళ్ల కిందట వైసీపీ ప్రారంభించిన హింసే ఇంకా కొనసాగుతోంది! పట్టాభి వ్యాఖ్యలు!
మోదీ ప్రధాని కాకముందు దేశంలో విద్యుత్ కోతలు ఉండేవి! కిషన్ రెడ్డి వ్యాఖ్యలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: