చంద్రబాబు ప్రమాణస్వీకారానికి భారీగా తరలివస్తున్న అభిమానులు. సభా ప్రాంగణం వద్దకు ఉదయాన్నే వేలాదిగా పోటెత్తిన టీడీపీ శ్రేణులు. అధికసంఖ్యలో రావడంతో రద్దీగా మారిన విజయవాడ-గన్నవరం రహదారి. అంతర్గత రహదారుల నుంచి హైవే పైకి వచ్చే మార్గాల్లో భారీగా వాహనాలు. పెద్దఎత్తున తరలిరావడంతో కనకదుర్గ వారధిపై వందలాదిగా వాహనాలు. వారధిపై కిలోమీటర్ల మేర నిలిచిపోవడంతో వాహనాలు కదల్లేని పరిస్థితి ఏర్పడింది. వారధిపైనే నిలిచిన చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు వైపు నుంచి వస్తున్న వాహనాలు. కాజా టోల్‍ప్లాజా వద్ద రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
ఇవి కూడా చదవండి:
చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి భారీ ఏర్పాట్లు! ట్రాఫిక్ లో తిప్పలు తప్పవు!
స్పీకర్ పదవి ఎవరికి ఇవ్వనున్నారు? టీడీపీ కా? జేడీయూ కా?
పవన్ కళ్యాణ్ స్పీచ్ తో ఎమోషనల్ అయిన చంద్రబాబు! ఎందుకో తెలుసా!
వందే భారత్ రైలా! అయితే ఏంటి? ఇండియన్స్ కు ఏదైనా ఒకటే!
విజయనగరం లో గంజాయి కలకలం! బస్సులో స్మగ్లర్లు!
రేపు ప్రమాణస్వీకారనికి హాజరు కానున్న మోడీ! మొత్తం షెడ్యూల్ ఇదే!
ఎన్నికల్లో గోడవలపై సిట్ నివేదిక! పోలీసుల వైఫల్యం!
టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాపై సౌతాఫ్రికా సంచలన విజయం! అతి తక్కువ స్కోర్!
రైతు రుణమాఫీకి విధివిధానాలు ఖరారు చేయండి! రేవంత్ రెడ్డి!
ఐదేళ్ల కిందట వైసీపీ ప్రారంభించిన హింసే ఇంకా కొనసాగుతోంది! పట్టాభి వ్యాఖ్యలు!
మోదీ ప్రధాని కాకముందు దేశంలో విద్యుత్ కోతలు ఉండేవి! కిషన్ రెడ్డి వ్యాఖ్యలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: