అమరావతి: మంత్రివర్గంలో తొలిసారి ఎమ్మెల్యేలు గా గెలిచిన 10మందికి చోటు. నారా లోకేష్, పవన్ కళ్యాణ్ సహా మరో 8మంది తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలు. తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న వారు 8మంది. మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, టీజీ భరత్, ఎస్.సవిత, కందుల దుర్గేష్, సత్యకుమార్ యాదవ్, కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి లు తొలి సారి గెలిచిన ఎమ్మెల్యేలు.
ఇంకా చదవండి: ఉదయం 4 గంటలకు! AP మంత్రుల ఫైనల్ జాబితా విడుదల! ఇదే ఆ లిస్ట్!
పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, డోలా బాలవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవి, బీసీ జనార్థన్ రెడ్డిలు పలుమార్లు ఎమ్మెల్యేలుగా గెలిచి మొదటిసారి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు.
అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, పి.నారాయణ, ఎన్.ఎమ్.డి.ఫరూక్, ఆనం రామనారాయణరెడ్డి, కొలుసు పార్థసారధి లు గతంలో మంత్రులుగా చేసిన వారు.
మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి! వివిధ దేశాల నుండి ప్రతినిధులకు ఆహ్వానం!
ఏపీలో పౌర విమాన రంగం అభివృద్ధి నా లక్ష్యం! కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు!
జనసేన పార్టీ ఎమ్మెల్యేలతో పవన్ కీలక సమావేశం! JSP LP అభ్యర్థి ఎన్నికపై సంచలన నిర్ణయం!
కర్నూలులో టీడీపీ కార్యకర్త హత్య ఘటన! ఎస్పీ సీరియస్! సీఐ మరియు ఎస్ఐపై కఠిన చర్యలు!
పెమ్మసాని గతంలో నిర్వహించిన వివిధ హోదాలు! గుంటూరు గర్వించే విజయం! అమరావతికి సముచిత స్థానం!
వైద్య విద్యార్థులకు ఆన్‍లైన్ శిక్షణ! 'యు వరల్డ్' ప్రారంభించిన ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: