రేపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణస్వీకారానికి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. పలువురు కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు హాజరుకానున్నారు. ప్రముఖుల రాక దృష్ట్యా విమానాశ్రయం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారు. ట్రాఫిక్ ఆంక్షలు దృష్ట్యా విమాన ప్రయాణికులకు ప్రత్యేక సూచనలు ఇచ్చారు. రేపు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు విమానాశ్రయ పరిసరాల్లో ఆంక్షలు విధించారు. ప్రయాణికుల విమానాలు యథాతథంగా నడుస్తాయి. ప్రయాణికులు ఉదయం 9.30లోగా విమానాశ్రయం చేరుకోవాలి అని విమానాశ్రయ డైరెక్టర్ సూచనలు జారీ చేశారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మరో వైపు చంద్రబాబు ప్రమాణస్వీకారం సందర్భంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు విజయవాడ సీపీ వెల్లడించారు. సుమారు 7 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విజయవాడలో ట్రాఫిక్ ను మళ్లిస్తాము, వీవీఐపీలు బస చేసే హోటల్స్ వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పాస్ లు ఉన్న వాహనాలనే అనుమతిస్తాం, ఇందులో రాజీ లేదు అని తేల్చి చెప్పేశారు. ప్రధాన కూడళ్లలో ఎల్‌ఈడీ తెరల ద్వారా ప్రమాణ స్వీకారోత్సవం ప్రత్యక్షప్రసారం అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
స్పీకర్ పదవి ఎవరికి ఇవ్వనున్నారు? టీడీపీ కా? జేడీయూ కా?
పవన్ కళ్యాణ్ స్పీచ్ తో ఎమోషనల్ అయిన చంద్రబాబు! ఎందుకో తెలుసా!
వందే భారత్ రైలా! అయితే ఏంటి? ఇండియన్స్ కు ఏదైనా ఒకటే!
విజయనగరం లో గంజాయి కలకలం! బస్సులో స్మగ్లర్లు!
రేపు ప్రమాణస్వీకారనికి హాజరు కానున్న మోడీ! మొత్తం షెడ్యూల్ ఇదే!
ఎన్నికల్లో గోడవలపై సిట్ నివేదిక! పోలీసుల వైఫల్యం!
టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాపై సౌతాఫ్రికా సంచలన విజయం! అతి తక్కువ స్కోర్!
రైతు రుణమాఫీకి విధివిధానాలు ఖరారు చేయండి! రేవంత్ రెడ్డి!
ఐదేళ్ల కిందట వైసీపీ ప్రారంభించిన హింసే ఇంకా కొనసాగుతోంది! పట్టాభి వ్యాఖ్యలు!
మోదీ ప్రధాని కాకముందు దేశంలో విద్యుత్ కోతలు ఉండేవి! కిషన్ రెడ్డి వ్యాఖ్యలు!
మోడీ కేబినెట్ లో ఉన్న మంత్రులు వీరే! తెలుగు వారు?
వైసీపీ పాలనలో నాపై హత్యాయత్నం జరిగింది! గుంటూరు ఎస్పీకి RRR ఫిర్యాదు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: