ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. చంద్రబాబు, పవన్ మధ్య అనుబంధాన్ని తెలిపే ఘటన ఇది. చంద్రబాబును పవన్ కల్యాణ్ మైకు వద్దకు తీసుకొచ్చారు. పవన్ మాట్లాడిన తీరుతో తెలుగు ప్రజలు ఎమోషనల్ అవుతున్నారు. జైల్లో చంద్రబాబు.. బయట ఆయన ఫ్యామిలీ పడిన కష్టాలను వివరిస్తూ పవన్ కల్యాణ్ భావోద్వేగానికి గురయ్యారు. పవన్ కళ్యాణ్ ను చూస్తూ చంద్రబాబు కూడా ఎమోషనల్ అయ్యారు. చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెప్పారు. అద్భుత పాలన ఇవ్వాలని పవన్ కల్యాణ్ చంద్రబాబును కోరారు.
ఇవి కూడా చదవండి:
వందే భారత్ రైలా! అయితే ఏంటి? ఇండియన్స్ కు ఏదైనా ఒకటే!
విజయనగరం లో గంజాయి కలకలం! బస్సులో స్మగ్లర్లు!
రేపు ప్రమాణస్వీకారనికి హాజరు కానున్న మోడీ! మొత్తం షెడ్యూల్ ఇదే!
ఎన్నికల్లో గోడవలపై సిట్ నివేదిక! పోలీసుల వైఫల్యం!
టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాపై సౌతాఫ్రికా సంచలన విజయం! అతి తక్కువ స్కోర్!
రైతు రుణమాఫీకి విధివిధానాలు ఖరారు చేయండి! రేవంత్ రెడ్డి!
ఐదేళ్ల కిందట వైసీపీ ప్రారంభించిన హింసే ఇంకా కొనసాగుతోంది! పట్టాభి వ్యాఖ్యలు!
మోదీ ప్రధాని కాకముందు దేశంలో విద్యుత్ కోతలు ఉండేవి! కిషన్ రెడ్డి వ్యాఖ్యలు!
మోడీ కేబినెట్ లో ఉన్న మంత్రులు వీరే! తెలుగు వారు?
వైసీపీ పాలనలో నాపై హత్యాయత్నం జరిగింది! గుంటూరు ఎస్పీకి RRR ఫిర్యాదు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: