రేపు ఉదయం 11.27 గంటలకు సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ రానున్నారు. రేపు ఉదయం 10.40 గంటలకు ప్రధాని మోదీ గన్నవరం చేరుకోనున్నారు. రేపు ఉదయం 10.55కు ప్రమాణ స్వీకార వేదిక వద్దకు చేరుకోనున్న మోదీ. రేపు ఉదయం 11 నుంచి 12.30 వరకు మోదీ వేదికపై ఉండనున్నారు. మధ్యాహ్నం 12.40 గం.కు ప్రధాని మోదీ గన్నవరం చేరుకోనున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రధాని మోదీ భువనేశ్వర్ వెళ్లనున్నారు.
ఇవి కూడా చదవండి:
ఎన్నికల్లో గోడవలపై సిట్ నివేదిక! పోలీసుల వైఫల్యం!
టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాపై సౌతాఫ్రికా సంచలన విజయం! అతి తక్కువ స్కోర్!
రైతు రుణమాఫీకి విధివిధానాలు ఖరారు చేయండి! రేవంత్ రెడ్డి!
ఐదేళ్ల కిందట వైసీపీ ప్రారంభించిన హింసే ఇంకా కొనసాగుతోంది! పట్టాభి వ్యాఖ్యలు!
మోదీ ప్రధాని కాకముందు దేశంలో విద్యుత్ కోతలు ఉండేవి! కిషన్ రెడ్డి వ్యాఖ్యలు!
మోడీ కేబినెట్ లో ఉన్న మంత్రులు వీరే! తెలుగు వారు?
వైసీపీ పాలనలో నాపై హత్యాయత్నం జరిగింది! గుంటూరు ఎస్పీకి RRR ఫిర్యాదు!
మేఘాలయా లో స్వల్ప భూకంపం! భయంతో పరుగులు తీసిన ప్రజలు!
ఒడిపోయాక కూడా ఆగని వైసీపీ అకృత్యాలు! చింత చచ్చినా పులుపు చావలేదు!
అమరావతిలో జెట్ స్పీడ్ లో జరుగుతున్న పనులు! ఆనందంలో రైతులు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: