నరేంద్రమోదీ ప్రధాని కాకముందు దేశంలో విద్యుత్ కోతలు ఉండేవని... ఇప్పుడు విద్యుత్ కోతలు లేని దేశాన్ని చూస్తున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ముఖ్యమైన శాఖల్లో పాత మంత్రులే కొనసాగుతున్నట్లు చెప్పారు. తెలంగాణ నుంచి ఇద్దరికి కీలక పదవులు వచ్చాయన్నారు. తనకు బొగ్గు, గనుల శాఖను, బండి సంజయ్‌కి హోంశాఖ సహాయమంత్రిని కేటాయించారని తెలిపారు. దేశంలో విద్యుత్ ఉత్పత్తిలో బొగ్గుది కీలక పాత్ర అన్నారు. నిన్న, రాష్ట్రపతి భవన్‌లో కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కిషన్ రెడ్డికి... నేడు బొగ్గు, గనుల శాఖను కేటాయించారు.
ఇవి కూడా చదవండి:
మోడీ కేబినెట్ లో ఉన్న మంత్రులు వీరే! తెలుగు వారు?
వైసీపీ పాలనలో నాపై హత్యాయత్నం జరిగింది! గుంటూరు ఎస్పీకి RRR ఫిర్యాదు!
మేఘాలయా లో స్వల్ప భూకంపం! భయంతో పరుగులు తీసిన ప్రజలు!
ఒడిపోయాక కూడా ఆగని వైసీపీ అకృత్యాలు! చింత చచ్చినా పులుపు చావలేదు!
అమరావతిలో జెట్ స్పీడ్ లో జరుగుతున్న పనులు! ఆనందంలో రైతులు!
ఎల్లుండి తిరుమలకు చంద్రబాబు ప్రయాణం! ప్రమాణ స్వీకారం తర్వాత!
మందుబాబులకు గుడ్ న్యూస్! పాత బ్రాండ్ లు వచ్చేస్తున్నాయి! అట్లుంటది మనతోని!
సౌత్ ఆఫ్రికా తెలుగు సమాజం కూటమి గెలుపు సంబరాలు! రాక్షస పాలన నశించింది!
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కొంపముంచింది! జగన్ కు ముందే చెప్పాము! వైసీపీ మాజీ ఎమ్మెల్యే!
లోక్‌సభ స్పీకర్ గా పురందేశ్వరి? మోడీ నిర్ణయం ఆదేనా!
తెలుగువారి ఆత్మబంధువు రామోజీగారికి కడసారి వీడ్కోలు! చంద్రబాబు ట్వీట్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: