అమరావతి: రాజధాని ప్రాంతంలో వేగంగా జంగిల్ క్లియరెన్స్ పనులు జరుగుతున్నాయి. వంద జేసీబీలతో రాజధానిలోని వివిధ ప్రాంతాల్లో పనులు ప్రారంభించారు. అమరావతి ప్రాంతంలో సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ పనులు పర్యవేక్షిస్తున్నారు. రాజధాని ప్రాంతంలో పనుల్లో కదలిక రావడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని నగర పరిధిలోని గ్రామాల్లో ముళ్లకంపలు, ముళ్ల చెట్ల తొలగింపు పనులు జరుగుతున్నాయి. రాత్రి, పగలు తేడా లేకుండా వంద జేసీబీలతో తొలగింపు పనులు కొనసాగుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
ఎల్లుండి తిరుమలకు చంద్రబాబు ప్రయాణం! ప్రమాణ స్వీకారం తర్వాత!
మందుబాబులకు గుడ్ న్యూస్! పాత బ్రాండ్ లు వచ్చేస్తున్నాయి! అట్లుంటది మనతోని!
సౌత్ ఆఫ్రికా తెలుగు సమాజం కూటమి గెలుపు సంబరాలు! రాక్షస పాలన నశించింది!
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కొంపముంచింది! జగన్ కు ముందే చెప్పాము! వైసీపీ మాజీ ఎమ్మెల్యే!
లోక్‌సభ స్పీకర్ గా పురందేశ్వరి? మోడీ నిర్ణయం ఆదేనా!
తెలుగువారి ఆత్మబంధువు రామోజీగారికి కడసారి వీడ్కోలు! చంద్రబాబు ట్వీట్!
సాధారణ రైతు కుటుంభంలో పుట్టి విశ్వవ్యాప్తమైన కీర్తిని మూటకట్టుకున్న... ఉషోదయ కిరణం రామోజీరావు!
ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యములో కూటమి విజయోత్సవ వేడుకలు! హాజరైన సభ్యులు!
జగన్ ఫోటోలు ఆఫీసు నుండి చెత్తకుప్ప లోకి! వెంటనే తొలగించాలి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: