మద్యం పాలసీపై సీఎంవోలో వాడివేడి చర్చ జరిగింది. ఈనెల 14న కొత్త పాలసీని ఫైనల్ చేయనున్న ప్రభుత్వం. గత ప్రభుత్వంలో మద్యం ద్వారా జరిగిన దోపిడీపై విచారణ జరుగుతుంది. దేశంలో ఎక్కడా లేనివిధంగా కనివిని ఎరగని బ్రాండ్ లను బ్యాన్ చేయడం జరుగుతుంది. వైసీపీ ప్రభుత్వం మద్యం పాలసీని కొత్త ప్రభుత్వం రద్దు చేస్తుంది. డిస్టలరీస్ లైసెన్సులను రద్దు చేసి ప్రభుత్వం కొత్త పాలసీని తీసుకురానుంది. రాష్ట్రంలో ఉన్న 3,600 మద్యం దుకాణాలకు టెండర్ విధానం ద్వారా కేటాయింపులు జరుగుతాయి.
మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
డిపాజిట్ సొమ్ము తిరిగి చెల్లించనవసరం లేకుండా రూరల్ ఏరియాలో ఒక్కో షాపుకి రూ.45,000 మరియు అర్బన్ ఏరియాలో రూ.55,000 డిపాజిట్. కల్తీ లేని మద్యంతో పాటు తిరిగి పాత బ్రాండ్లను వినియోగదారుడికి అందించే విధంగా పాలసీలో మార్పులు రానున్నాయి. గత ప్రభుత్వంలో ఊరు పేరు లేని డిస్టలరీస్ కు పర్మిషన్లు మరియు జగన్ ప్రభుత్వ దోపిడీపై కొత్త ప్రభుత్వం విచారణ చేపట్టనుంది.
ఇవి కూడా చదవండి:
సౌత్ ఆఫ్రికా తెలుగు సమాజం కూటమి గెలుపు సంబరాలు! రాక్షస పాలన నశించింది!
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కొంపముంచింది! జగన్ కు ముందే చెప్పాము! వైసీపీ మాజీ ఎమ్మెల్యే!
లోక్‌సభ స్పీకర్ గా పురందేశ్వరి? మోడీ నిర్ణయం ఆదేనా!
తెలుగువారి ఆత్మబంధువు రామోజీగారికి కడసారి వీడ్కోలు! చంద్రబాబు ట్వీట్!
సాధారణ రైతు కుటుంభంలో పుట్టి విశ్వవ్యాప్తమైన కీర్తిని మూటకట్టుకున్న... ఉషోదయ కిరణం రామోజీరావు!
ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యములో కూటమి విజయోత్సవ వేడుకలు! హాజరైన సభ్యులు!
జగన్ ఫోటోలు ఆఫీసు నుండి చెత్తకుప్ప లోకి! వెంటనే తొలగించాలి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: