కర్నూలు : జగన్, అధికారులు మా మాట వినుంటే గెలిచేవాళ్లం అంటూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కొంపముంచింది, ల్యాండ్ టైటిలింగ్ యాక్టు వద్దని చెప్పాము. వైసీపీ ఓటమికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కారణం అని ఇప్పుడు వాపోతున్నారు. ఇసుక, మద్యం వల్ల కూడా తాము ఓడిపోయాం అని ఆయన వెల్లడించారు. మరి మద్యపాన నిషేదం అని చెప్పి స్వంత బ్రాండ్ లు తీసుకొచ్చి ప్రజల ప్రయాణాల మీదకు తీసుకువస్తే ఊరుకుంటారా. రైతుల భూములు లాక్కుంటామని టీడీపీ ప్రచారం చేసింది అన్నారు. రూ.లక్ష రుణమాఫీ చేస్తామంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు అని తెలిపారు. అభివృద్ధి లేకుండా ఎన్ని పథకాలు ఇస్తే ఏం లాభం సార్.
ఇవి కూడా చదవండి:
లోక్‌సభ స్పీకర్ గా పురందేశ్వరి? మోడీ నిర్ణయం ఆదేనా!
తెలుగువారి ఆత్మబంధువు రామోజీగారికి కడసారి వీడ్కోలు! చంద్రబాబు ట్వీట్!
సాధారణ రైతు కుటుంభంలో పుట్టి విశ్వవ్యాప్తమైన కీర్తిని మూటకట్టుకున్న... ఉషోదయ కిరణం రామోజీరావు!
ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యములో కూటమి విజయోత్సవ వేడుకలు! హాజరైన సభ్యులు!
జగన్ ఫోటోలు ఆఫీసు నుండి చెత్తకుప్ప లోకి! వెంటనే తొలగించాలి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: