తొలిసారి ఎంపీగా గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్ కు కేంద్రమంత్రి పదవి. గుంటూరు ఎంపీగా భారీ మెజార్టీతో గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్. ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ స్వస్థలం గుంటూరు జిల్లా బుర్రిపాలెం. వైద్య విద్యార్థులకు ఆన్‍లైన్ శిక్షణ ఇచ్చేందుకు "యు వరల్డ్" సంస్థ ప్రారంభించిన పెమ్మసాని. ఎంబీబీఎస్, ఎండీ విద్యనభ్యసించిన ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్. పెమ్మసాని చంద్రశేఖర్ తల్లిదండ్రులు సువర్చల, సాంబశివరావు

ఇంకా చదవండి: తండ్రి రికార్డును బద్దలు కొడుతూ! రామ్మోహన్ నాయుడు 26 ఏళ్లకే మంత్రి!

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఇవి కూడా చదవండి

టీడీపీకి కేంద్రంలో రెండు కీలక మంత్రి పదవులు! రాజకీయ సమీకరణాలు మారనున్నాయా?

ఆంధ్రప్రదేశ్‌లో ఐపీఎస్‌ల బదిలీ భూకంపం! ఎవరు ఉద్యోగాల నుంచి బయటకు?

భారీ వర్షాల అలర్ట్! 12 రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు!

అమరావతిలో నిర్మాణ పనులకు ఊపందించిన కమిషనర్! ప్రత్యేక ఆదేశాలతో పరిశీలన!

తెలుగు మీడియా దిగ్గజం రామోజీరావు గారికి రేపు చివరి వీడ్కోలు! ప్రముఖుల హాజరు!

తెలుగు జాతి ముద్దు బిడ్డ రామోజీ రావు గారు ఇక లేరు! యావత్ దేశానికి ఆ ఊహే కష్టం గా వుంది!

అటవీశాఖ అదనపు సీఎస్ నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా! AP కొత్త సీఎస్ పదవి కి ! ఎవరు బాధ్యత వహించ బోతున్నారు?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group