లోక్‌సభ స్పీకర్ గా పురందేశ్వరి? ఇది నిజమా కాదా అని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. పురందేశ్వరి రాజమండ్రి ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్నారు. ఏపీ నుంచి నరసాపురం బీజేపీ ఎంపీ శ్రీనివాస వర్మకు కూడా మంత్రివర్గంలో స్థానం దక్కుతుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
సాధారణ రైతు కుటుంభంలో పుట్టి విశ్వవ్యాప్తమైన కీర్తిని మూటకట్టుకున్న... ఉషోదయ కిరణం రామోజీరావు!
ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యములో కూటమి విజయోత్సవ వేడుకలు! హాజరైన సభ్యులు!
జగన్ ఫోటోలు ఆఫీసు నుండి చెత్తకుప్ప లోకి! వెంటనే తొలగించాలి!
ఏంటి ఇది నిజమేనా! రెండు పదవులేనా? మోడీ నిర్ణయం ఏమిటి?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: