ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీసీఆర్డీఏ)

కమిషనర్ వారి కార్యాలయము, లెనిన్ సెంటర్, విజయవాడ-520002. ప్రచురణార్థము తేదీ: 08.06.2024. అమరావతిలో నిర్మాణ పనుల ను పరిశీలించిన కమిషనర్ శ్రీ వివేక్ యాదవ్ ఐఏఎస్

ఇంకా చదవండి: టీడీపీకి కేంద్రంలో రెండు కీలక మంత్రి పదవులు! రాజకీయ సమీకరణాలు మారనున్నాయా?

రాజధాని అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఏపీ సీఆర్డ్ఏ, అమరావతి స్మార్ట్ సిటీ పనులను సంస్థ కమిషనర్   శ్రీ వివేక్ యాదవ్ ఐఏఎస్ వారు అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు.ముఖ్యంగా అమరావతిలో ట్రంక్ రోడ్ల వెంబడి మరియు నిర్మాణంలో ఉన్న భవన సముదాయాల ప్రాంతాల్లో పెరిగిన మూళ్ళ కంపలను వెంటనే తొలగించాలని ఆదేశించారు.

ఇంకా చదవండి: తెలుగు మీడియా దిగ్గజం రామోజీరావు గారికి రేపు చివరి వీడ్కోలు! ప్రముఖుల హాజరు!

ఇందుకు 76 జేసీబీ యంత్రాలను ఏర్పాటు చేసి యుద్ధ ప్రాతిపదికన శుభ్రం చేస్తున్న పనులను ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం రాయపూడిలో నిర్మాణంలో ఉన్న అమరావతి కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులను పరిశీలించి ఈ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశాలు జారీచేసారు.తదుపరి ఉద్దండరాయునిపాలెంలో అమరావతి శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి నిరంతరాయంగా ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఇక్కడ సెక్యూరిటీ గార్డులతో రక్షణ కల్పించాలని ఆదేశించారు. ఈ ఏపీ సీఆర్డీఏ ఇంజినీరింగ్ ఉన్నతాధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

ఇంకా చదవండి: సోనియా, రాహుల్ గాంధీలకు కీలక పాత్రలు! కాంగ్రెస్ కీలక సమావేశంలో కొత్త బాధ్యతలు ఏంటో తెలుసుకోండి!

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఇవి కూడా చదవండి

నీట్ పరీక్ష ఫలితాల్లో అనుమానాస్పద ఘటనలు! వెంటనే దర్యాప్తు చేపట్టాలన్న ప్రియాంక!

రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య! పోలీసులపై నాని ఆగ్రహం!

తెలుగు జాతి ముద్దు బిడ్డ రామోజీ రావు గారు ఇక లేరు! యావత్ దేశానికి ఆ ఊహే కష్టం గా వుంది!

అటవీశాఖ అదనపు సీఎస్ నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా! AP కొత్త సీఎస్ పదవి కి ! ఎవరు బాధ్యత వహించ బోతున్నారు?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group