ఎన్నికల తర్వాత ఉద్దేశపూర్వకంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలను టార్గెట్ చేశారు. టీడీపీ ,జనసేన పార్టీ వాళ్లు మా పై దాడులకు పాల్పడుతున్నారు. వైసీపీ నాయకులను , కార్యకర్తలను భయపెట్టాలనుకుంటున్నారు. రాష్ట్రంలో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. వైసీపీ వారి పై దాడులు చేస్తుంటే పోలీసులు చూస్తూ నిలబబడుతున్నారు. గొడవలు జరుగుతున్నా పోలీసులు స్పందించడం లేదు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
వైసీపీ పై జరుగుతున్న దాడుల పై హైకోర్టుకు వెళ్తాం..ప్రైవేట్ కేసులు వేస్తాం. దాడులు చేసిన వారితో పాటు..చూస్తూ ఉన్న పోలీసుల పై కేసులు వేస్తాం. రాబోయే రెండు రోజుల్లో కృష్ణాజిల్లాలో పర్యటిస్తాం. గాయపడిన కార్యకర్తలకు ధైర్యం చెబుతాం. కార్యకర్తలను కాపాడుకుంటాం. మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ప్రాంతాల్లో పర్యటిస్తాం. శాంతిభద్రతల సమస్య వస్తే పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుంది: మాజీ మంత్రి కొడాలి నాని
ఇవి కూడా చదవండి:
రామోజీరావు మృతికి సినిమా ఇండస్ట్రి నివాళి! రేపు షూటింగ్ లకు సెలవు!
ఈ నెల 11 న టీడీపీ శాసనసభపక్ష సమావేశం! ఉండవల్లి నివాసంలో!
ప్రజా పక్షపాతి, నిరంతర శ్రామికుడు! అక్షర యోధుడికి కన్నీటి నివాళులు - లోకేష్
తెలుగు వెలుగు అస్తమయం! జాతికి తీరని లోటు! రామోజీరావు గారి మరణం పై తీవ్ర ఆవేదనకు గురైన చంద్రబాబు
ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న మంత్రివర్గం ఏర్పాటుపై వార్తలు! ఆ శాఖలు వారికేనా!
ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నీరు-చెట్టు రైతులను ఆదుకుంటాం! చంద్రబాబు హామీ!
ఒడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్న గుట్కా నాని! చెప్పింది గుర్తుందా అంటున్న తెలుగు యువత!
ఏయూ వీసీ ప్రసాద్ రెడ్డి చేసిన పనులకు మూల్యం చెల్లించక తప్పదు! మెయిన్ గేట్ వద్ద టీడీపీ సంబరాలు!
మోడీపై పవన్ కళ్యాణ్ ప్రశంసల వర్షం! భారత్ ఎవరికీ తలొగ్గదు!
2047 నాటికి భారత్ నంబర్ వన్ గా నిలుస్తుంది! చంద్రబాబు వ్యాఖ్యలు!
కీలక పదవులను కొరనున్న చంద్రబాబు! సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్త! అవి ఏంటి అంటే!
పదవులు శాశ్వతం కాదు, ఈ గెలుపుతో అత్యుత్సాహం వద్దు! ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: