Fraud Case: బ్యాంకు రుణాల ఎగవేత కేసులో మళ్లీ చిక్కుల్లో అనిల్ అంబానీ..! ఈడీ నోటీసులు జారీ..! Andhra Pradesh: డ్రగ్స్ వద్దు బ్రో అంటున్న ప్రభుత్వం – డ్రగ్స్ తీసుకో బ్రో అని యువతను నాశనం చేస్తున్న వైసీపీ.. హోం మంత్రి అనిత!! H-1B వీసా హోల్డర్ చేదు అనుభవం! అమెరికాకు తిరిగి వచ్చి నెలలోనే... ఇంత అమానుషమా! AndhraPradesh News: ఏపీ ఉద్యోగులకు డబుల్ బొనాంజా - ఆరేళ్ల నిరీక్షణకు తెర! ఏకంగా ఏడు వేల మందికి... Cyclone Montha: మొంథా తుఫాన్‌ ప్రభావం.. పత్తి రైతులకు ఆర్థిక భరోసా కావాలి.. అచ్చెన్నాయుడు విజ్ఞప్తి! Harmanpreet: ప్రతి రోజు నిన్ను చూసుకుంటా.. టాటూ ఫోటోతో భావోద్వేగ పోస్ట్‌ చేసిన హర్మన్‌ప్రీత్‌! Vijayanagaram: 75 ఏళ్ల తర్వాత గిరిజన ‘గూడెం’లో విద్యుత్ వెలుగు – చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కృషికి గ్రామస్థుల కృతజ్ఞతలు!! Regions: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కౌంట్‌డౌన్‌..! ఆ రెండు ప్రాంతాలు కేంద్రాలుగా ఫైనల్‌..! వైసీపీ నేతల ప్రవర్తనపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి! AP Rains: ఏపీకి వాతావరణ హెచ్చరిక.. నేడు 9 జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు! Fraud Case: బ్యాంకు రుణాల ఎగవేత కేసులో మళ్లీ చిక్కుల్లో అనిల్ అంబానీ..! ఈడీ నోటీసులు జారీ..! Andhra Pradesh: డ్రగ్స్ వద్దు బ్రో అంటున్న ప్రభుత్వం – డ్రగ్స్ తీసుకో బ్రో అని యువతను నాశనం చేస్తున్న వైసీపీ.. హోం మంత్రి అనిత!! H-1B వీసా హోల్డర్ చేదు అనుభవం! అమెరికాకు తిరిగి వచ్చి నెలలోనే... ఇంత అమానుషమా! AndhraPradesh News: ఏపీ ఉద్యోగులకు డబుల్ బొనాంజా - ఆరేళ్ల నిరీక్షణకు తెర! ఏకంగా ఏడు వేల మందికి... Cyclone Montha: మొంథా తుఫాన్‌ ప్రభావం.. పత్తి రైతులకు ఆర్థిక భరోసా కావాలి.. అచ్చెన్నాయుడు విజ్ఞప్తి! Harmanpreet: ప్రతి రోజు నిన్ను చూసుకుంటా.. టాటూ ఫోటోతో భావోద్వేగ పోస్ట్‌ చేసిన హర్మన్‌ప్రీత్‌! Vijayanagaram: 75 ఏళ్ల తర్వాత గిరిజన ‘గూడెం’లో విద్యుత్ వెలుగు – చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కృషికి గ్రామస్థుల కృతజ్ఞతలు!! Regions: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కౌంట్‌డౌన్‌..! ఆ రెండు ప్రాంతాలు కేంద్రాలుగా ఫైనల్‌..! వైసీపీ నేతల ప్రవర్తనపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి! AP Rains: ఏపీకి వాతావరణ హెచ్చరిక.. నేడు 9 జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు!

ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న మంత్రివర్గం ఏర్పాటుపై వార్తలు! ఆ శాఖలు వారికేనా!

2024-06-07 21:09:00

ఎన్నికల ముగుసాయి, తెలుగుదేశం పార్టీ భారీ విజయాన్ని సాధించింది. ఇకపోతే మంత్రివర్గంలో ఎవరు ఉండనున్నారు, ఏ ఏ శాఖలు ఎవరికి ఇస్తారు అనేదానిపై సుదీర్ఘ చర్చలు జరుగుతున్నాయి. ఇంటర్నెట్ లో వివిధ కథనాలు వినిపిస్తున్నాయి. కొన్ని కథనాలు ప్రకారం వీరు మంత్రివర్గంలో ఉండే అవకాశం ఉంది అని అంచనా వేస్తున్నారు.

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, స్పీకర్ గా అచ్చెన్నాయుడు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. మిగతా వారి విషయానికి వస్తే కళా వెంకటరావు, అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, పితాని సత్యనారాయణ, నిమ్మల రామానాయుడు, బోండా ఉమా, కన్నా లక్ష్మీనారాయణ, నక్క ఆనంద్ బాబు, కొల్లు రవీంద్ర, గొట్టిపాటి రవి, కొండాపి నియోజకవర్గం స్వామి, నారాయణ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, పయ్యావుల కేశవ్, కాల్వ శ్రీనివాసులు, ఎండి ఫరూక్, పుట్టా సుధాకర్ యాదవ్, మాధవి రెడ్డి, నాదెండ్ల మనోహర్, లోకం మాధవి, సత్య కుమార్ యాదవ్, సుజనా చౌదరి, చిర్రి బాలరాజు మంత్రివర్గంలో ఉండే అవకాశం ఉందని సోర్సెస్ చెబుతున్నాయి.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

రఘురామకృష్ణ రాజుకు స్పీకర్ పదవి ఇస్తే బాగుంటుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు కానీ స్పీకర్గా అచ్చం నాయుడు ఉండే అవకాశం ఉంది, RRR కు మంత్రివర్గంలో చోటు దక్కుతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో లాగా హోం శాఖ మహిళకు ఇవ్వాలి అనుకుంటే ఆ శాఖను వంగలపూడి అనిత భర్తీ చేస్తారు అని అంచనా వేస్తున్నారు.

గోరంట్ల బుచ్చయ్య చౌదరి క్యాబినెట్ హోదాతో కూడిన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడుగా తీసుకుని అవకాశం ఉందని వర్గాలు నమ్ముతున్నాయి. ఏది ఏమైనా 12వ తారీకు దాకా ఎదురుచూపులు తప్పవు.

ఇవి కూడా చదవండి 

ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నీరు-చెట్టు రైతులను ఆదుకుంటాం! చంద్రబాబు హామీ! 

ఒడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్న గుట్కా నాని! చెప్పింది గుర్తుందా అంటున్న తెలుగు యువత! 

ఏయూ వీసీ ప్రసాద్ రెడ్డి చేసిన పనులకు మూల్యం చెల్లించక తప్పదు! మెయిన్ గేట్ వద్ద టీడీపీ సంబరాలు! 

మోడీపై పవన్ కళ్యాణ్ ప్రశంసల వర్షం! భారత్ ఎవరికీ తలొగ్గదు! 

2047 నాటికి భారత్ నంబర్ వన్ గా నిలుస్తుంది! చంద్రబాబు వ్యాఖ్యలు! 

కీలక పదవులను కొరనున్న చంద్రబాబు! సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్త! అవి ఏంటి అంటే! 

రాష్ట్రానికి పట్టిన పీడ వదిలినందుకు ఒమన్ లో సంబరాలు చేసుకున్న టీడీపీ సభ్యులు! చంద్రబాబు కి అభినందనలు తెలిపిన NRI TDP సభ్యులు! 

పదవులు శాశ్వతం కాదు, ఈ గెలుపుతో అత్యుత్సాహం వద్దు! ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం! 

ఖతార్ లో తెలుగుదేశం పార్టీ విజయోత్సవ సంబరాలు! భారీగా హాజరైన పార్టీ శ్రేణులు, అభిమానులు! 

ప్రజల్లో ఉత్కంఠ రేపుతున్న మోడీ సర్కార్! టీడీపీకి ఎన్ని శాఖలు ఇవ్వనున్నారు? 

ఈ 5 సంవత్సరాలు జగన్ నిద్రపోయాడు అనడానికి మరొక ఉదాహరణ! రాష్ట్రంలో అల్లర్లపై ట్వీట్! 

ఎలెక్షన్లలో గెలిచిన ఆడుదాం ఆంధ్ర టీంతో జగన్ భేటీ! అంతకుమించి ఇంకేం చేయగలరులే! 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →