ఏపీ బేవరేజస్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి నివాసంలో సీఐడీ సోదాలు. హైదరాబాద్ నానక్‍రామ్‍గూడలోని వాసుదేవరెడ్డి నివాసంలో ఉదయం నుంచి సోదాలు. జగన్ హయాంలో మద్యం దోపిడీ పర్వాన్ని ముందుండి నడిపించారని ఆరోపణలు. అధికార వైసీపీకు కరుడుగట్టిన మద్దతుదారుగా పనిచేసిన వాసుదేవరెడ్డి. వైసీపీకి అనుచిత లబ్ధి కలిగించేలా భారీ ఎత్తున మధ్యం సరఫరా చేశారని ఫిర్యాదులు
ఇంకా చదవండి: అటవీశాఖ అదనపు సీఎస్ నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా! AP కొత్త సీఎస్ పదవి కి ! ఎవరు బాధ్యత వహించ బోతున్నారు?
మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
ఎన్నికల కోడ్ ముగింపు! కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలక మార్పులు! జవహర్ రెడ్డిని ఏమి చేయబోతున్నారు? కొత్త సీఎస్‌గా ఆయనేనా?
ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం! మోదీ నేతృత్వంలో ఢిల్లీలో జరిగే భేటీ!
చంద్రబాబు ప్రమాణస్వీకారం! హాజరుకానున్న మోదీ, ఎన్డీఏ నేతలు!
చంద్రబాబు కార్యాలయంలో మార్పులు! రవిచంద్ర కీలక పాత్రకు ఎంపిక!
ఎగ్జిట్ పోల్స్ తర్వాత సిట్ కార్యాలయంలో ఆందోళన! ఫైళ్లు గల్లంతు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: