ఎన్డీయే ఎంపీలకు నా అభినందనలు. ఎన్డీఏను అధికారంలోకి తేవడానికి మోదీ రేయింబవళ్లు కష్టపడ్డారు. ఎన్నికల ప్రచారం ఆరంభం నుంచి చివరి వరకు మోదీ కష్టపడ్డారు. ఏపీలోనూ 3 బహిరంగ సమావేశాలు, ర్యాలీల్లో మోదీ పాల్గొన్నారు. మోదీ నేతృత్వంలో 2047 నాటికి భారత్ నంబర్ వన్ గా నిలుస్తుంది. దేశం చిరస్మరణీయ విజయాలు అందుకుంది. మోదీ పట్టుదలతో దేశాన్ని గ్లోబల్ పవర్ హౌస్‍గా మార్చారు. ప్రపంచంలో 5న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది. ఆర్థిక వ్యవస్థను మోదీ పరుగులు పెట్టించారు : టీడీపీ అధినేత చంద్రబాబు
ఇవి కూడా చదవండి:
కీలక పదవులను కొరనున్న చంద్రబాబు! సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్త! అవి ఏంటి అంటే!
పదవులు శాశ్వతం కాదు, ఈ గెలుపుతో అత్యుత్సాహం వద్దు! ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం!
ఖతార్ లో తెలుగుదేశం పార్టీ విజయోత్సవ సంబరాలు! భారీగా హాజరైన పార్టీ శ్రేణులు, అభిమానులు!
ప్రజల్లో ఉత్కంఠ రేపుతున్న మోడీ సర్కార్! టీడీపీకి ఎన్ని శాఖలు ఇవ్వనున్నారు?
ఈ 5 సంవత్సరాలు జగన్ నిద్రపోయాడు అనడానికి మరొక ఉదాహరణ! రాష్ట్రంలో అల్లర్లపై ట్వీట్!
ఎలెక్షన్లలో గెలిచిన ఆడుదాం ఆంధ్ర టీంతో జగన్ భేటీ! అంతకుమించి ఇంకేం చేయగలరులే!
ప్రమాణస్వీకారానికి హాజరుకావాలని ఆహ్వానాలు! రేపు మరోసారి ఢిల్లీకి చంద్రబాబు!
ఏపీలో బ్లూ మీడియాకి దిమ్మతిరిగిపోయే షాక్! సాక్షి, టివి9, ఎన్టీవీ, 10 టీవీ ప్రసారాలు బంద్!
UK లో అంబారాన్ని అంటిన తెలుగు తమ్ముళ్ళ సంబరాలు! పలు నగరాలలో TDP అభిమానులు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: