అమరావతి : సిట్ కార్యాలయం నుంచి కీలక ఫైళ్లు గల్లంతు?. ఎగ్జిట్ పోల్స్ వచ్చిన వెంటనే సర్దేసిన అధికారులు. రాజధాని, ఇసుక, మద్యం, స్కిల్ సహా పలు కేసుల్లో ఫైళ్లు మాయం చేశారని ఆరోపణలు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడగానే అధికారుల్లో ఆందోళన. వెంటనే సిట్ ఆఫీస్ పై దృష్టి పెట్టిన కొంతమంది అధికారులు. మరికొన్ని పత్రాలు తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు. సమాచారాన్ని టీడీపీ అగ్రనేతలకు చేరవేసిన కొంతమంది పోలీసులు.
ఇంకా చదవండి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలక మార్పులు! జవహర్ రెడ్డిని ఏమి చేయబోతున్నారు? కొత్త సీఎస్‌గా ఆయనేనా?
వెంటనే సిట్ ఆఫీస్ కు తాళం వేసి కాపలా పెట్టిన ఉన్నతాధికారులు. సిట్‍తో పాటు ఇతర బాధ్యతల నుంచి కొల్లి రఘురామిరెడ్డిని తప్పించిన ఉన్నతాధికారులు. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే స్కిల్ కేసులో హెరిటేజ్ పత్రాలను దగ్ధం చేసిన సిట్ అధికారులు. అప్పట్లోనే గవర్నర్ కు ఫిర్యాదు చేసిన టీడీపీ. ఇప్పటికే పలు కీలక కార్యాలయాల్లో ఈ-ఆఫీస్ లాగిన్ ఐడీలను డిజేబుల్ చేసిన పోలీసులు.
మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
పదవులు శాశ్వతం కాదు, ఈ గెలుపుతో అత్యుత్సాహం వద్దు! ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం!
టీటీడీ ఈవో ధర్మారెడ్డి పై సీరియస్ ఆరోపణలు! జనసేన నాయకుల ఫిర్యాదు!
ప్రజల్లో ఉత్కంఠ రేపుతున్న మోడీ సర్కార్! టీడీపీకి ఎన్ని శాఖలు ఇవ్వనున్నారు?
అమరావతి: ఏఏజీ పొన్నవోలు రాజీనామా! పొన్నవోలుతో పాటు పబ్లిక్!
ఈ 5 సంవత్సరాలు జగన్ నిద్రపోయాడు అనడానికి మరొక ఉదాహరణ! రాష్ట్రంలో అల్లర్లపై ట్వీట్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: