ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల కోడ్‌ను ఎత్తివేసింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. నిన్న రాత్రి నుంచి ఎన్నికల కోడ్ ముగిసినట్టు ప్రకటించారు. మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఈ కోడ్ అమలులోకి వచ్చింది.
ఇంకా చదవండి: లోకేశ్‌కి ముఖ్యమైన శాఖలు! చంద్రబాబు నిర్ణయం!
ఇదిలా ఉంటే, పల్నాడు ప్రాంతంపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికల అనంతరం అల్లర్లు చెలరేగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, పల్నాడులో విజయోత్సవ ర్యాలీలకు అనుమతి ఇవ్వబోమని, ప్రతి ఒక్కరూ పోలీసుల మార్గదర్శకాలను పాటించాలని ఎస్పీ మల్లికా గార్గ్ స్పష్టం చేశారు.
ఈ చర్యలు, ఎన్నికల అనంతరం శాంతి, భద్రతను కాపాడటంలో కీలకంగా ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. ప్రజలు పోలీసుల సూచనలు పాటించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇంకా చదవండి: అరాచకాల దండయాత్రకు ప్రజల తీర్పు! వై నాట్ 175? జగన్ రౌడీరాజకీయం!
మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
పదవులు శాశ్వతం కాదు, ఈ గెలుపుతో అత్యుత్సాహం వద్దు! ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం!
టీటీడీ ఈవో ధర్మారెడ్డి పై సీరియస్ ఆరోపణలు! జనసేన నాయకుల ఫిర్యాదు!
ప్రజల్లో ఉత్కంఠ రేపుతున్న మోడీ సర్కార్! టీడీపీకి ఎన్ని శాఖలు ఇవ్వనున్నారు?
అమరావతి: ఏఏజీ పొన్నవోలు రాజీనామా! పొన్నవోలుతో పాటు పబ్లిక్!
ఈ 5 సంవత్సరాలు జగన్ నిద్రపోయాడు అనడానికి మరొక ఉదాహరణ! రాష్ట్రంలో అల్లర్లపై ట్వీట్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: