AP Government: ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం! రాష్ట్రంలో 2 కొత్త జిల్లాలు... 6 రెవెన్యూ డివిజన్లు! Youth Europe: రైళ్ల ద్వారా ఐక్యత.. యూరోప్ యువతకు యూనియన్ ప్రత్యేక బహుమతి! Cyber Crime: ట్రేడింగ్ యాప్ పేరిట తిరుపతిలో రూ.150 కోట్లు హాంఫట్! భయానక దృశ్యం! విశాఖపట్నం నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్సులో భారీ అగ్ని ప్రమాదం! Electricity: విద్యుత్ వినియోగదారులకు శుభవార్త..! ఇక అధిక కరెంట్‌ బిల్లులకు గుడ్‌బై..! Nara Lokesh: ప్రభుత్వ విద్యాలయాల్లో పరిపాలనపై మంత్రి కీలక ఆదేశాలు! Mega PTM: విద్యార్థులు, తల్లిదండ్రులకు శుభవార్త..! ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మెగా పీటీఎం..! పాపికొండలు బోటు విహారయాత్ర పునఃప్రారంభం! ప్రకృతి ఒడిలో పర్యాటక ఆనందం... పూర్తి వివరాలు! Viral video: టికెట్‌తో ఇంత సౌకర్యమా? వందే భారత్‌ చూసి ఆశ్చర్యపోయిన బ్రిటిష్‌ ఫ్యామిలీ!! ఈ రూట్ లో హైవే విస్తరణకు డిపీఆర్ సిద్ధం! ఆ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు.. ఇక దూసుకెళ్లిపోవచ్చు! AP Government: ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం! రాష్ట్రంలో 2 కొత్త జిల్లాలు... 6 రెవెన్యూ డివిజన్లు! Youth Europe: రైళ్ల ద్వారా ఐక్యత.. యూరోప్ యువతకు యూనియన్ ప్రత్యేక బహుమతి! Cyber Crime: ట్రేడింగ్ యాప్ పేరిట తిరుపతిలో రూ.150 కోట్లు హాంఫట్! భయానక దృశ్యం! విశాఖపట్నం నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్సులో భారీ అగ్ని ప్రమాదం! Electricity: విద్యుత్ వినియోగదారులకు శుభవార్త..! ఇక అధిక కరెంట్‌ బిల్లులకు గుడ్‌బై..! Nara Lokesh: ప్రభుత్వ విద్యాలయాల్లో పరిపాలనపై మంత్రి కీలక ఆదేశాలు! Mega PTM: విద్యార్థులు, తల్లిదండ్రులకు శుభవార్త..! ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మెగా పీటీఎం..! పాపికొండలు బోటు విహారయాత్ర పునఃప్రారంభం! ప్రకృతి ఒడిలో పర్యాటక ఆనందం... పూర్తి వివరాలు! Viral video: టికెట్‌తో ఇంత సౌకర్యమా? వందే భారత్‌ చూసి ఆశ్చర్యపోయిన బ్రిటిష్‌ ఫ్యామిలీ!! ఈ రూట్ లో హైవే విస్తరణకు డిపీఆర్ సిద్ధం! ఆ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు.. ఇక దూసుకెళ్లిపోవచ్చు!

లోకేశ్‌కి ముఖ్యమైన శాఖలు! చంద్రబాబు నిర్ణయం!

2024-06-07 06:56:00

టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు ఆంధ్రప్రదేశ్‌ మంత్రి వర్గంలో కీలక బాధ్యతలు అప్పగించేందుకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, లోకేశ్‌కు ముఖ్యమైన బాధ్యతలు ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఎన్డీఏ విజయంలో లోకేశ్ కీలక పాత్ర పోషించడం, అలాగే ఎన్నికల ముందు సుదీర్ఘ పాదయాత్ర నిర్వహించడం, రాష్ట్రమంతా పర్యటించడం ఈ నిర్ణయానికి కారణమని చెబుతున్నారు.

ఇంకా చదవండి: అరాచకాల దండయాత్రకు ప్రజల తీర్పు! వై నాట్ 175? జగన్ రౌడీరాజకీయం!

ఓ సందర్భంలో, లోకేశ్ తన గెలుపు తర్వాత మంత్రివర్గంలో చేరడం కన్నా పార్టీ బాధ్యతలు తీసుకుంటామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఓట్ల లెక్కింపు అనంతరం, మరోసారి మీడియాతో మాట్లాడుతూ పార్టీ నిర్ణయం శిరోధార్యం అన్నారు. ఈ నేపథ్యంలో, మంత్రివర్గంలో లోకేశ్ పాత్రపై ఉత్కంఠ నెలకొంది.

ఇంకా చదవండి: విశాఖలో ఆపరేషన్ కాంబోడియా! ఏజెంట్ల మోసపూరిత చర్యలు! ఉద్యోగాల పేరుతో కాంబోడియా తరలింపు!

పార్టీ వర్గాల ప్రకారం, చంద్రబాబు నాయుడు లోకేశ్‌ను మంత్రి వర్గంలోకి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని, లోకేశ్ బయట ఉంటే కీలక విధాన నిర్ణయాలు, వాటి అమల్లో పాల్గొనే అవకాశం తగ్గుతుందని భావిస్తున్నారు. లోకేశ్ గతంలో ఐటీ మరియు పంచాయతీరాజ్ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన అనుభవం ఉండడంతో, ఈసారి మరింత కీలకమైన శాఖలు అప్పగించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇంకా చదవండి: ఇకపై మారిన చంద్రబాబును చూస్తారు! ఎంపీలతో కీలక వ్యాఖ్యలు!

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఇవి కూడా చదవండి

పదవులు శాశ్వతం కాదు, గెలుపుతో అత్యుత్సాహం వద్దు! ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం!

టీటీడీ ఈవో ధర్మారెడ్డి పై సీరియస్ ఆరోపణలు! జనసేన నాయకుల ఫిర్యాదు!

ప్రజల్లో ఉత్కంఠ రేపుతున్న మోడీ సర్కార్! టీడీపీకి ఎన్ని శాఖలు ఇవ్వనున్నారు?

అమరావతి: ఏఏజీ పొన్నవోలు రాజీనామా! పొన్నవోలుతో పాటు పబ్లిక్!

5 సంవత్సరాలు జగన్ నిద్రపోయాడు అనడానికి మరొక ఉదాహరణ! రాష్ట్రంలో అల్లర్లపై ట్వీట్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →