పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్‌కు రంగం సిద్ధం. ఏ క్షణంలోనైనా పిన్నెల్లిని అరెస్ట్ చేసే అవకాశం. మూడు హత్యాయత్నం కేసులు నమోదు చేసిన పోలీసులు. పిన్నెల్లికి ఇవాళ హైకోర్టులో చుక్కెదురు . రెగ్యులర్ బెయిల్ ఇవ్వడానికి నిరాకరించిన హైకోర్టు. జూన్ 6 వరకు పిన్నెల్లిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని గతంలో ఆదేశించిన హైకోర్టు .

ఇంకా చదవండి: ఇకపై మారిన చంద్రబాబును చూస్తారు! ఎంపీలతో కీలక వ్యాఖ్యలు!

మినహాయింపును కొనసాగించాలని కోరుతున్న పిన్నెల్లి లాయర్లు . మినహాయింపుపై హైకోర్టులో కొనసాగుతున్న వాదనలు. హైకోర్టు నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న పోలీసులు. నరసరావుపేటలో భారీగా మోహరించిన పోలీసులు. పిన్నెల్లి నివాసాన్ని చుట్టుముట్టిన పోలీసులు . పిన్నెల్లిని ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశం.

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఇవి కూడా చదవండి

పదవులు శాశ్వతం కాదు, గెలుపుతో అత్యుత్సాహం వద్దు! ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం!

టీటీడీ ఈవో ధర్మారెడ్డి పై సీరియస్ ఆరోపణలు! జనసేన నాయకుల ఫిర్యాదు!

ప్రజల్లో ఉత్కంఠ రేపుతున్న మోడీ సర్కార్! టీడీపీకి ఎన్ని శాఖలు ఇవ్వనున్నారు?

అమరావతి: ఏఏజీ పొన్నవోలు రాజీనామా! పొన్నవోలుతో పాటు పబ్లిక్!

5 సంవత్సరాలు జగన్ నిద్రపోయాడు అనడానికి మరొక ఉదాహరణ! రాష్ట్రంలో అల్లర్లపై ట్వీట్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group