మోదీ మంత్రివర్గ కూర్పుపై ఉత్కంఠ కొనసాగుతుంది. కీలక శాఖలు తమ దగ్గరే ఉంచుకోనున్న బీజేపీ. బీజేపీ దగ్గరే హోంశాఖ, రక్షణ, విదేశాంగ, ఆర్థిక, రోడ్లు, రైల్వే, మౌలిక వసతులు, సంక్షేమం. స్పీకర్ పదవి తమ దగ్గరే ఉంచుకోనున్న బీజేపీ. డిప్యూటీ స్పీకర్ పదవి టీడీపీకి ఇచ్చే అవకాశం. పౌర విమానయాన, ఉక్కు శాఖ టీడీపీకి ఇచ్చే అవకాశం. జేడీయూకి గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్ శాఖలు. శివసేనకు భారీ పరిశ్రమల శాఖ ఇచ్చే అవకాశం. వ్యవసాయ శాఖ జేడీఎస్‌కు ఇచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
ఈ 5 సంవత్సరాలు జగన్ నిద్రపోయాడు అనడానికి మరొక ఉదాహరణ! రాష్ట్రంలో అల్లర్లపై ట్వీట్!
ఎలెక్షన్లలో గెలిచిన ఆడుదాం ఆంధ్ర టీంతో జగన్ భేటీ! అంతకుమించి ఇంకేం చేయగలరులే!
ప్రమాణస్వీకారానికి హాజరుకావాలని ఆహ్వానాలు! రేపు మరోసారి ఢిల్లీకి చంద్రబాబు!
ఏపీలో బ్లూ మీడియాకి దిమ్మతిరిగిపోయే షాక్! సాక్షి, టివి9, ఎన్టీవీ, 10 టీవీ ప్రసారాలు బంద్!
UK లో అంబారాన్ని అంటిన తెలుగు తమ్ముళ్ళ సంబరాలు! పలు నగరాలలో TDP అభిమానులు!
మాజీ షీఏం ఏడుపుపై స్పందించిన నిమ్మల రామానాయుడు! చేతకానితనంతో ప్రజాలపై నిందలు!
మాచర్ల లో ముగిసిన పిన్నెల్లి పర్వం! రేపు హైకోర్టులో విచారణ!
చంద్రబాబు ఢిల్లీలో నేడు ప్రభుత్వ ఏర్పాటుపై చర్చ! హాజరుకానున్న ఎన్డీఏ అధినేత!
వైఎస్సార్ సీపీ భారీ ఓటమికి దారితీసిన 13 కారణాలు! విశ్లేషించిన ప్రముఖ ఆంగ్ల వార్తాసంస్థ ఎన్డీటీవీ!
వైసీపీ నేత ముద్రగడ ప్రతిజ్ఞ! పవన్ గెలుపుతో పేరు మార్చనున్నారట!
ఆనందంతో పవన్‌ను ఎత్తుకున్న సాయి ధరమ్‌తేజ్! మీ గెలుపే మా పొగరు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: