వైఎస్ జగన్ ట్వీట్ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటుకాకముందే టీడీపీ ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వైసీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయింది. అధికారపార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయింది. వెరసి ఐదేళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. గౌరవ గవర్నర్ వెంటనే జోక్యం చేసుకుని పచ్చమూకల అరాచకాలను అడ్డుకోవాలని, ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాలని విజ్ఞప్తిచేస్తున్నాం. టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకూ, సోషల్ మీడియా సైనికులకు తోడుగా ఉంటాం : వైఎస్ జగన్
ఇవి కూడా చదవండి:
ఎలెక్షన్లలో గెలిచిన ఆడుదాం ఆంధ్ర టీంతో జగన్ భేటీ! అంతకుమించి ఇంకేం చేయగలరులే!
ప్రమాణస్వీకారానికి హాజరుకావాలని ఆహ్వానాలు! రేపు మరోసారి ఢిల్లీకి చంద్రబాబు!
ఏపీలో బ్లూ మీడియాకి దిమ్మతిరిగిపోయే షాక్! సాక్షి, టివి9, ఎన్టీవీ, 10 టీవీ ప్రసారాలు బంద్!
UK లో అంబారాన్ని అంటిన తెలుగు తమ్ముళ్ళ సంబరాలు! పలు నగరాలలో TDP అభిమానులు!
మాజీ షీఏం ఏడుపుపై స్పందించిన నిమ్మల రామానాయుడు! చేతకానితనంతో ప్రజాలపై నిందలు!
మాచర్ల లో ముగిసిన పిన్నెల్లి పర్వం! రేపు హైకోర్టులో విచారణ!
చంద్రబాబు ఢిల్లీలో నేడు ప్రభుత్వ ఏర్పాటుపై చర్చ! హాజరుకానున్న ఎన్డీఏ అధినేత!
వైఎస్సార్ సీపీ భారీ ఓటమికి దారితీసిన 13 కారణాలు! విశ్లేషించిన ప్రముఖ ఆంగ్ల వార్తాసంస్థ ఎన్డీటీవీ!
వైసీపీ నేత ముద్రగడ ప్రతిజ్ఞ! పవన్ గెలుపుతో పేరు మార్చనున్నారట!
ఆనందంతో పవన్‌ను ఎత్తుకున్న సాయి ధరమ్‌తేజ్! మీ గెలుపే మా పొగరు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: