AP Transco: ఉద్యోగులకు సువర్ణావకాశం..! ఫోటోలతో గెలుచుకోండి బహుమతులు..! Apple Update: కొత్త ఐఫోన్‌ ఎయిర్‌తో మార్కెట్లో మరో రికార్డ్‌..! ఇక స్లిమ్ లుక్‌లోనే..! Forest Mission: పవన్‌ కల్యాణ్‌ సీరియస్‌ వార్నింగ్..! వారి ఆస్తులు స్వాధీనం చేస్తాం..! శ్రీవారి భక్తులకు శుభవార్త.. తిరుపతికి మరో వందేభారత్ రైలు.. రూట్, టైమింగ్స్ ఖరారు! తొమ్మిది గంటల్లో.. టీడీపీకి తీరని లోటు.. రిటైర్డ్ ఎస్పీ, రాష్ట్ర కోఆర్డినేటర్ గుండెపోటుతో కన్నుమూత! Bhagavad Gita: సుఖం దుఃఖం లాభం నష్టం.. ఇవన్నీ మారిపోతాయనే బోధ తెలుసుకో.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -55! OTT Movie: చేతబడులతో కొట్టుమిట్టాడే ఫ్యామిలీ స్టోరీ.. ట్విస్టులతో మతిపోగొట్టే హారర్ థ్రిల్లర్.. ఇక్కడ చూసేయండి! Age lifestyle: వయస్సుతో సంబంధం లేదు, జీవనశైలే కారణం.. పేగు సమస్యలు, బరువు తగ్గడం.. చిన్న లక్షణాలే పెద్ద ప్రమాదానికి సూచన! Royal wedding: జైపూర్‌లో రాయల్ వెడ్డింగ్ ప్లాన్.. గీతగోవిందం జంట నిజ జీవితంలోనూ ఒక్కటవుతున్నారా.. సోషల్ మీడియాలో హల్‌చల్! ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఒక్కొక్కరికి రూ. 4 లక్షలు.. 1,150 మంది అర్హులైన న్యాయవాదుల జాబితా ఖరారు! AP Transco: ఉద్యోగులకు సువర్ణావకాశం..! ఫోటోలతో గెలుచుకోండి బహుమతులు..! Apple Update: కొత్త ఐఫోన్‌ ఎయిర్‌తో మార్కెట్లో మరో రికార్డ్‌..! ఇక స్లిమ్ లుక్‌లోనే..! Forest Mission: పవన్‌ కల్యాణ్‌ సీరియస్‌ వార్నింగ్..! వారి ఆస్తులు స్వాధీనం చేస్తాం..! శ్రీవారి భక్తులకు శుభవార్త.. తిరుపతికి మరో వందేభారత్ రైలు.. రూట్, టైమింగ్స్ ఖరారు! తొమ్మిది గంటల్లో.. టీడీపీకి తీరని లోటు.. రిటైర్డ్ ఎస్పీ, రాష్ట్ర కోఆర్డినేటర్ గుండెపోటుతో కన్నుమూత! Bhagavad Gita: సుఖం దుఃఖం లాభం నష్టం.. ఇవన్నీ మారిపోతాయనే బోధ తెలుసుకో.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -55! OTT Movie: చేతబడులతో కొట్టుమిట్టాడే ఫ్యామిలీ స్టోరీ.. ట్విస్టులతో మతిపోగొట్టే హారర్ థ్రిల్లర్.. ఇక్కడ చూసేయండి! Age lifestyle: వయస్సుతో సంబంధం లేదు, జీవనశైలే కారణం.. పేగు సమస్యలు, బరువు తగ్గడం.. చిన్న లక్షణాలే పెద్ద ప్రమాదానికి సూచన! Royal wedding: జైపూర్‌లో రాయల్ వెడ్డింగ్ ప్లాన్.. గీతగోవిందం జంట నిజ జీవితంలోనూ ఒక్కటవుతున్నారా.. సోషల్ మీడియాలో హల్‌చల్! ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఒక్కొక్కరికి రూ. 4 లక్షలు.. 1,150 మంది అర్హులైన న్యాయవాదుల జాబితా ఖరారు!

ఏపీలో బ్లూ మీడియాకి దిమ్మతిరిగిపోయే షాక్! సాక్షి, టివి9, ఎన్టీవీ, 10 టీవీ ప్రసారాలు బంద్!

2024-06-06 12:53:00

ఆంధ్రప్రదేశ్ లో సాక్షి, టివి9, ఎన్టీవీ, 10 టీవీ ప్రసారాలు బంద్.
స్వచ్చదంగా నీలి మీడియా ని బ్యాన్ చేస్తున్న క్యేబుల్ ఆపరేటర్లు.
రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధి ని దెబ్బతీసే విధంగా వార్తలు వండి వార్చడంతో కేబుల్ ఆపరేటర్ల ఏకగ్రీవ నిర్ణయం.
ఒకే రోజు 12 లక్షలు పడిపోయిన ఫేక్ పేపర్ సాక్షి సర్కులేషన్. 

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్రప్రదేశ్ లో సాక్షి, టివి9, ఎన్టీవీ, 10 టీవీ ప్రసారాలు బంద్ అయ్యాయి. స్వచ్చదంగా నీలి మీడియా ని బ్యాన్ చేస్తున్నారు క్యేబుల్ ఆపరేటర్లు. రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధి ని దెబ్బతీసే విధంగా వార్తలు వండి వార్చడంతో కేబుల్ ఆపరేటర్ల ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంఎస్ఓ లు రాష్ట్ర అభివృద్ధి కి ఆటంకం కలిగించేలా వార్తలు ప్రసారం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాష్ట్రం లో అధికారం మారి 48 గంటలు గడుస్తున్నా ఆయా ఛానెల్స్ యజమానుల తీరు మారకపోవడం, అందులో పనిచేసే పెయిడ్ జర్నలిస్టులు, యాంకర్లు ఇంకా రాష్ట్రం పై విషం చిమ్మడం, కొత్త ప్రభుత్వం కొలువు తీరకముందే వ్యతిరేక వార్తల తో రెచ్చిపోవడం, రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినేలా వార్తలు వండి వార్చడం వంటి అంశాలను కేబుల్ ఆపరేటర్లు సీరియస్ గా తీసుకున్నారు.

NDA కూటమిలో బలమైన పక్షంగా టీడీపీ! బాబు ఎన్ని సీట్లు డిమాండ్ చేయనున్నారు? 

5 ఏళ్ళు రాష్ట్రాన్ని నాశనం చేసారు. ఇప్పుడు కూడా మారకపోతే ఎలా అంటూ స్వచ్ఛందంగా ఆయా ఛానెల్స్ ని బంద్ చేస్తున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఫైబర్ గ్రిడ్ లో కూడా ఈ ఛానెల్స్ తక్షణమే ఆపాలని నిర్ణయం తీసుకున్నారు. మరో పక్క ఒకే రోజు 12 లక్షలు పడిపోయిన ఫేక్ పేపర్ సాక్షి సర్కులేషన్ పడిపోయిన వార్త కూడా సంచలనం సృష్టించింది. ప్రభుత్వ కార్యాలయాలు, సచివాలయాలు, వాలంటీర్లు ఇలా అందరూ సాక్షి చదవాలి అని ప్రజా సొమ్ము దుర్వినియోగం చేసి 12 లక్షల ఫేక్ సర్కులేషన్ ను అధికంగా చూపించారు. ఇప్పుడు అధికారులు ప్రభుత్వం మారడంతో మరు క్షణమే సాక్షి కనపడితే కాళ్లు విరగ్గొడతామ్ అని కింది స్థాయి అధికారులకు ఉత్తర్వులు జారీ చేసారు. దాంతో ఒకే రోజు సాక్షి 12 లక్షల సర్కులేషన్ కోల్పోయింది.

ఇవి కూడా చదవండి 

UK లో అంబారాన్ని అంటిన తెలుగు తమ్ముళ్ళ సంబరాలు! పలు నగరాలలో TDP అభిమానులు! 

మాజీ షీఏం ఏడుపుపై స్పందించిన నిమ్మల రామానాయుడు! చేతకానితనంతో ప్రజాలపై నిందలు! 

మాచర్ల లో ముగిసిన పిన్నెల్లి పర్వం! రేపు హైకోర్టులో విచారణ! 

చంద్రబాబు ఢిల్లీలో నేడు ప్రభుత్వ ఏర్పాటుపై చర్చ! హాజరుకానున్న ఎన్డీఏ అధినేత! 

మేం పాలకులం కాదు.. సేవకులం! మా ఎన్నికల మేనిఫెస్టో ప్రజల్లోకి! నాపై బాంబుతో దాడి..చంద్రబాబు మీడియా సమావేశం! 

వైఎస్సార్ సీపీ భారీ ఓటమికి దారితీసిన 13 కారణాలు! విశ్లేషించిన ప్రముఖ ఆంగ్ల వార్తాసంస్థ ఎన్డీటీవీ! 

వైసీపీ నేత ముద్రగడ ప్రతిజ్ఞ! పవన్‌ గెలుపుతో పేరు మార్చనున్నారట! 

ఆనందంతో పవన్‌ను ఎత్తుకున్న సాయి ధ‌ర‌మ్‌తేజ్‌! మీ గెలుపే మా పొగరు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →