ప్రజలు తనను మోసం చేశారన్నట్లు జగన్ మాట్లాడటం దారుణం అంటూ టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వ్యాఖ్యలు చేశారు. తన చేతకానితనాన్ని ప్రజలపైకి నెట్టిన ఏకైక సీఎం జగనేనేమో. మీ పాలనా వైఫల్యం గుర్తించకుండా ప్రజలపై నిందలు వేస్తారా? మేనిఫెస్టోను 99 శాతం అమలు చేశామన్న అబద్ధాలను ప్రజలు నమ్మలేదు. పరిపాలన చేతకాక ధరల పెంపుతో ప్రజల నడ్డి విరిచారు. మోసం, విధ్వంసం, దాడులు, పన్నుల భారం భరించలేకే ఈ తీర్పు చెప్పారు అన్నారు.
ఇవి కూడా చదవండి:
NDA కూటమిలో బలమైన పక్షంగా టీడీపీ! బాబు ఎన్ని సీట్లు డిమాండ్ చేయనున్నారు?
మాచర్ల లో ముగిసిన పిన్నెల్లి పర్వం! రేపు హైకోర్టులో విచారణ!
చంద్రబాబు ఢిల్లీలో నేడు ప్రభుత్వ ఏర్పాటుపై చర్చ! హాజరుకానున్న ఎన్డీఏ అధినేత!
వైఎస్సార్ సీపీ భారీ ఓటమికి దారితీసిన 13 కారణాలు! విశ్లేషించిన ప్రముఖ ఆంగ్ల వార్తాసంస్థ ఎన్డీటీవీ!
వైసీపీ నేత ముద్రగడ ప్రతిజ్ఞ! పవన్ గెలుపుతో పేరు మార్చనున్నారట!
ఆనందంతో పవన్‌ను ఎత్తుకున్న సాయి ధరమ్‌తేజ్! మీ గెలుపే మా పొగరు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: