NDA కూటమిలో బలమైన పక్షంగా టీడీపీ. కేబినెట్ లో చేరితే 5-6 పదవులు టీడీపీ అడిగే చాన్స్. పోలవరం కోసం జలశక్తి శాఖ అడిగే అవకాశం. ఆరోగ్యశాఖ, వ్యవసాయశాఖపై టీడీపీ పట్టు..? కీలకమైన ఐటీ & కమ్యూనికేషన్స్ అడిగే అవకాశం. కేంద్ర ఆర్థికశాఖపైనా టీడీపీ కన్ను..?
ఇవి కూడా చదవండి:
మాచర్ల లో ముగిసిన పిన్నెల్లి పర్వం! రేపు హైకోర్టులో విచారణ!
చంద్రబాబు ఢిల్లీలో నేడు ప్రభుత్వ ఏర్పాటుపై చర్చ! హాజరుకానున్న ఎన్డీఏ అధినేత!
వైఎస్సార్ సీపీ భారీ ఓటమికి దారితీసిన 13 కారణాలు! విశ్లేషించిన ప్రముఖ ఆంగ్ల వార్తాసంస్థ ఎన్డీటీవీ!
వైసీపీ నేత ముద్రగడ ప్రతిజ్ఞ! పవన్ గెలుపుతో పేరు మార్చనున్నారట!
ఆనందంతో పవన్‌ను ఎత్తుకున్న సాయి ధరమ్‌తేజ్! మీ గెలుపే మా పొగరు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: